Shani Transit 2025: శని గ్రహం సంచారంతో వచ్చే ఏడాది ఈ రాశి వారు కోర్టుల చుట్టూ తిరగాల్సి రావచ్చు, జాగ్రత్త-with the transit of saturn problems will start for the people of these signs next year beware ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Shani Transit 2025: శని గ్రహం సంచారంతో వచ్చే ఏడాది ఈ రాశి వారు కోర్టుల చుట్టూ తిరగాల్సి రావచ్చు, జాగ్రత్త

Shani Transit 2025: శని గ్రహం సంచారంతో వచ్చే ఏడాది ఈ రాశి వారు కోర్టుల చుట్టూ తిరగాల్సి రావచ్చు, జాగ్రత్త

Dec 09, 2024, 09:43 AM IST Haritha Chappa
Dec 09, 2024, 09:43 AM , IST

  • Shani Transit 2025: వచ్చే ఏడాది శని గ్రహ సంచారం కొంతమందికి మేలు చేస్తే, మరికొందరికి ఇబ్బందులను కలుగ చేస్తుంది.ఏ రాశులు వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి.

2025లో శని గమనంలో మార్పు వస్తుంది. శని దేవ్ చాలా నెమ్మదిగా కదులుతున్న గ్రహం. ప్రతి రెండున్నరేళ్లకోసారి శని తన గమనాన్ని మారుస్తుంది. 

(1 / 5)

2025వ సంవత్సరంలో మార్చి 29న శనిగ్రహం కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తుంది.

(2 / 5)

మేషరాశి2025లో శని మీనరాశిలోకి సంచరిస్తాడు. వీరికి సాడే సతి మొదటి దశ ప్రారంభమవుతుంది. ఈ రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు వస్తాయి.

(3 / 5)

సింహ రాశి2025 మార్చి 29 తర్వాత సింహ రాశి వారిపై శని గ్రహ ప్రభావం ప్రారంభమవుతుంది. సింహ రాశి వ్యక్తులు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసి రావచ్చు.  ఆరోగ్యం, ఆర్థిక సవాళ్లను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది.

(4 / 5)

ధనుస్సు రాశిధనుస్సు రాశి వారు మార్చి 29 తర్వాత జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో, మీరు చేస్తున్న పని చెడిపోవచ్చు. మీ పనిలో అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు ఆర్థిక పరిమితులతో పోరాడవచ్చు. కోర్టుకు సంబంధించి కేసులలో తిరగాల్సి రావచ్చు. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు