బుధాదిత్య రాజయోగంతో ఈ 3 రాశుల వారికి త్వరలోనే అద్భుతమైన రోజులు, కెరీర్‌లో దూసుకెళ్తారు-with budhaditya raja yoga these 3 zodiac signs will soon have wonderful days and a breakthrough in their careers ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  బుధాదిత్య రాజయోగంతో ఈ 3 రాశుల వారికి త్వరలోనే అద్భుతమైన రోజులు, కెరీర్‌లో దూసుకెళ్తారు

బుధాదిత్య రాజయోగంతో ఈ 3 రాశుల వారికి త్వరలోనే అద్భుతమైన రోజులు, కెరీర్‌లో దూసుకెళ్తారు

Published Apr 17, 2025 11:41 AM IST Haritha Chappa
Published Apr 17, 2025 11:41 AM IST

  • మేషరాశిలో సూర్యుడు, బుధుల కలయికతో బుద్ధాదిత్య రాజ యోగం ఏర్పడుతుంది. ఇది మూడు రాశులకు అనేక రకాల ప్రయోజనాలను తెచ్చిపెడుతుంది. బుధాదిత్య రాజయోగం వల్ల అదృష్టాన్ని పొందే రాశులు ఇవిగో.

గ్రహాల గమనంలో యోగములు ఏర్పడతాయి. త్వరలో ఏర్పడే యోగాలలో ముఖ్యమైనది బుద్ధాదిత్య రాజ యోగము ఒకటి. ఇది రాశిచక్రాలపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. త్వరలో ఇది కొన్ని రాశులకు మంచి రోజులు తెచ్చిపెడతాయి.

(1 / 5)

సూర్యుడు 2025 ఏప్రిల్ 14న మేష రాశిలోకి ప్రవేశించాడు. బుధుడు ఒకే మేష రాశిలోకి మే 7న ప్రవేశిస్తాడు. మేషరాశిలో సూర్యుడు, బుధుడి కలయిక జరుగుతుంది. ఇది బుద్ధాదిత్య రాజ యోగం ఏర్పడటానికి దారితీస్తుంది. సూర్యుడు మేష రాశిలో ఉన్నప్పుడు మే 15 వరకు ఈ యోగ ప్రభావం ఉంటుంది. ఈ కాలంలో మూడు రాశుల వారికి చాలా అదృష్టం ఉంటుంది.

(2 / 5)

(freepik)

కుంభ రాశి : కుంభ రాశి వారికి బుద్ధాదిత్య రాజ యోగం చాలా అనుకూలంగా ఉంది. ఈ కాలంలో శుభవార్తలు వింటారు. ఆర్థికంగా బలపడతారు. చేసిన అనేక పనులలో విజయం ఉంటుంది. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు తమ రంగాల్లో బాగా రాణిస్తారు. కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. కొత్త పనులు ప్రారంభిస్తారు.

(3 / 5)

మిథునం : బుద్ధాదిత్య రాజ యోగం సమయంలో మిథున రాశి వారికి అదృష్టం అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కొన్ని సమస్యలపై దృష్టి పెడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొత్త పనులు చేయడానికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు.

(4 / 5)

తులారాశి : ఈ రాశి వారికి బుద్ధాదిత్య యోగం శుభదాయకం. ఈ కాలంలో వీరు మరింత ఆత్మవిశ్వాసంతో సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఔత్సాహికులకు లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు పురోభివృద్ధి ఉంటుంది.

(5 / 5)

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.

ఇతర గ్యాలరీలు