శివరాత్రికి శుభ యోగంతో వీరికి డబ్బు సమస్యలన్నీ మాయం.. ప్రతీ అడుగులో అదృష్టం!-with auspicious yoga on shivratri these zodiac signs money problems will solve and good luck in every step ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  శివరాత్రికి శుభ యోగంతో వీరికి డబ్బు సమస్యలన్నీ మాయం.. ప్రతీ అడుగులో అదృష్టం!

శివరాత్రికి శుభ యోగంతో వీరికి డబ్బు సమస్యలన్నీ మాయం.. ప్రతీ అడుగులో అదృష్టం!

Published Feb 19, 2025 02:09 PM IST Anand Sai
Published Feb 19, 2025 02:09 PM IST

  • Navapanchama Yoga : మహాశివరాత్రి పవిత్రమైన రోజున చంద్రుడు, బృహస్పతి మధ్య నవపంచమ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల కొన్ని రాశులవారికి ప్రయోజనం ఉంటుంది.

2025 మహాశివరాత్రి పండుగ ఫిబ్రవరి 26న జరుపుకొంటారు. శివుని అనుగ్రహాన్ని పొందడానికి శివ భక్తులు పూజలు, ఉపవాసం, జాగరణ మొదలైన వాటిని పాటిస్తారు. మహాశివరాత్రి శుభ దినాన చంద్రుడు, బృహస్పతి మధ్య నవపంచమ అనే శుభయోగం ఏర్పడుతుంది. కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఆ రాశులు ఏవో చూద్దాం..

(1 / 4)

నవపంచమ యోగం ఏర్పడటం వల్ల కర్కాటక రాశి వారికి జీవితంలో శుభ ఫలితాలు సాధించే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో మంచి సమతుల్యతను కాపాడుకోగలుగుతారు. తల్లిదండ్రులతో మీ సంబంధం చాలా మెరుగుపడుతుంది. బృహస్పతి లాభాల ఇంట్లో సంచరించడం వల్ల కాలంలో అద్భుతమైన కెరీర్ అవకాశాలు లభిస్తాయి.  ఈ సమయంలో మీ డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఏదైనా ఆస్తి లేదా భూమిని కొనాలని ఆలోచిస్తుంటే, ఆ కోరిక నెరవేరుతుంది.

(2 / 4)

నవపంచమ యోగం కన్యా రాశి వారికి కుటుంబ జీవితానికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో మీ కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. కన్య రాశిలో జన్మించిన వ్యక్తుల ఇళ్లలో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వివాహం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. బృహస్పతి అనుగ్రహం కారణంగా ఈ రాశి వారికి విద్యా రంగంలో చాలా శుభ ఫలితాలు లభించే అవకాశం ఉంది. మీ కెరీర్, వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలు వస్తున్నాయి.

(3 / 4)

(Pixabay)

నవపంచమ యోగం ఏర్పడటం వల్ల మకర రాశి వారికి అదృష్ట మద్దతు లభిస్తుంది. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. మీకు శుభ ఫలితాలను తెచ్చే యోగం ఏర్పడుతుంది. ఈ కాలంలో మీకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. మీరు చాలా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన డబ్బు నుండి ఆశించిన లాభం పొందుతారు. (గమనిక : ఇది కేవలం నమ్మకాల మీద ఆధారపడిన కథనం. జ్యోతిష్యం/పంచాంగాలు/వివిధ మాధ్యమాల నుంచి సేకరించినది. ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.)

(4 / 4)

Anand Sai

eMail
WhatsApp channel

ఇతర గ్యాలరీలు