Eid Wishes 2025: మీ ప్రియమైన వారికి ఈద్ పండుగ శుభాకాంక్షలు ఇలా ఫోటోలతో చెప్పేయండి-wish your loved ones a happy eid with these photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Eid Wishes 2025: మీ ప్రియమైన వారికి ఈద్ పండుగ శుభాకాంక్షలు ఇలా ఫోటోలతో చెప్పేయండి

Eid Wishes 2025: మీ ప్రియమైన వారికి ఈద్ పండుగ శుభాకాంక్షలు ఇలా ఫోటోలతో చెప్పేయండి

Published Mar 31, 2025 07:27 AM IST Haritha Chappa
Published Mar 31, 2025 07:27 AM IST

  • Eid Wishes 2025: ఈ రోజు సంతోషకరమైన ఈద్. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఈద్ పండుగను నిర్వహించుకుంటారు. నేడు భారత్ లో ఈద్ పండుగను నిర్వహించుకుంటున్నారు. మీ ప్రియమైనవారికి ఆ సంతోషకరమైన రోజున శుభాకాంక్షలు తెలియజేయండి. ఇక్కడ కొన్ని ఉత్తమ శుభాకాంక్షలు తెలుగులో ఉన్నాయి.

ప్రేమ, నవ్వు, ప్రియమైన వారి నుండి రుచికరమైన ఆహారం, మొత్తంగా, ఈ రోజును ఆనందదాయకంగా మారుస్తాయి. అందరికీ ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు.

(1 / 9)

ప్రేమ, నవ్వు, ప్రియమైన వారి నుండి రుచికరమైన ఆహారం, మొత్తంగా, ఈ రోజును ఆనందదాయకంగా మారుస్తాయి. అందరికీ ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు.

(AFP)

రోజంతా నవ్వుతూ సరదాగా గడపండి. మీకు చాలా ప్రేమ ఉండాలని కోరుకుంటున్నాను.

(2 / 9)

రోజంతా నవ్వుతూ సరదాగా గడపండి. మీకు చాలా ప్రేమ ఉండాలని కోరుకుంటున్నాను.(Hindustan Times)

అల్లాహ్ మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూ, ఏ బాధా మిమ్మల్ని తాకకూడదు. ఈద్ శుభాకాంక్షలు

(3 / 9)

అల్లాహ్ మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూ, ఏ బాధా మిమ్మల్ని తాకకూడదు. ఈద్ శుభాకాంక్షలు

(Nitin Sharma)

అల్లాహ్ మీ కుటుంబం మొత్తాన్ని ఆశీర్వదించాలని, మీ జీవితం సంతోషం, శాంతి, శ్రేయస్సుతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను.

(4 / 9)

అల్లాహ్ మీ కుటుంబం మొత్తాన్ని ఆశీర్వదించాలని, మీ జీవితం సంతోషం, శాంతి, శ్రేయస్సుతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను.

(Hindustan Times)

కుటుంబంలోని ప్రతి ఒక్కరితో ఈద్ శుభాకాంక్షలు తెలియజేయండి. మీకు ఆల్ ది బెస్ట్.

(5 / 9)

కుటుంబంలోని ప్రతి ఒక్కరితో ఈద్ శుభాకాంక్షలు తెలియజేయండి. మీకు ఆల్ ది బెస్ట్. (PTI)

ఈద్ అంటే ఆనందం, ఈద్ అంటే కొత్త బట్టలు, ఈద్ శుభాకాంక్షలు.

(6 / 9)

ఈద్ అంటే ఆనందం, ఈద్ అంటే కొత్త బట్టలు, ఈద్ శుభాకాంక్షలు.(AFP)

మీ జీవితంలో అన్ని అడ్డంకులు తొలగిపోయి విజయం రావాలి. మీకు ఈద్ శుభాకాంక్షలు.

(7 / 9)

మీ జీవితంలో అన్ని అడ్డంకులు తొలగిపోయి విజయం రావాలి. మీకు ఈద్ శుభాకాంక్షలు. (AFP)

ఈ పవిత్ర ఈద్ సందర్భంగా అందరిలో ప్రేమను వ్యాప్తి చేయండి. అందరితో మంచిగా ఉండండి.

(8 / 9)

ఈ పవిత్ర ఈద్ సందర్భంగా అందరిలో ప్రేమను వ్యాప్తి చేయండి. అందరితో మంచిగా ఉండండి.(REUTERS)

ఈ సంతోషకరమైన రోజున, ప్రియమైన వారందరినీ ఒకచోట చేర్చండి, చుట్టూ ప్రేమ, సామరస్యం నింపండి. హ్యాపీ ఈద్.

(9 / 9)

ఈ సంతోషకరమైన రోజున, ప్రియమైన వారందరినీ ఒకచోట చేర్చండి, చుట్టూ ప్రేమ, సామరస్యం నింపండి. హ్యాపీ ఈద్.

(REUTERS)

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.

ఇతర గ్యాలరీలు