Ugadi 2025 wishes Telugu: విశ్వావసు నామ సంవత్సర ఉగాదికి ఈ ప్రియ మిత్రులకు ఇలా తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి-wish your friends in telugu on the occasion of vishwavasu nama ugadi ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ugadi 2025 Wishes Telugu: విశ్వావసు నామ సంవత్సర ఉగాదికి ఈ ప్రియ మిత్రులకు ఇలా తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి

Ugadi 2025 wishes Telugu: విశ్వావసు నామ సంవత్సర ఉగాదికి ఈ ప్రియ మిత్రులకు ఇలా తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి

Published Mar 29, 2025 11:18 AM IST Haritha Chappa
Published Mar 29, 2025 11:18 AM IST

  • Ugadi 2025 wishes Telugu: ఉగాది వచ్చేసింది. ఈ కొత్త సంవత్సరం పేరు విశ్వావసు నామ సంవత్సరం. ఈ శుభ సందర్భాన ఈ ప్రియ మిత్రులకు, బంధువులకు తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి.

మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు

(1 / 7)

మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు

ఈ విశ్వావసు నామ సంవత్సరం మీకు మధురమైన క్షణాలను అందించాలని కోరుకుంటూ మీకు ఉగాది శుభాకాంక్షలు

(2 / 7)

ఈ విశ్వావసు నామ సంవత్సరం మీకు మధురమైన క్షణాలను అందించాలని కోరుకుంటూ మీకు ఉగాది శుభాకాంక్షలు

తీపి, చేదు, కష్టం, సుఖం… అన్నీ కలిసిందే జీవితం. ఈ విశ్వావసు నామ సంవత్సరం మీ జీవితంలో ఆనందం నింపాలని ఆశిస్తూ ఉగాది శుభాకాంక్షలు

(3 / 7)

తీపి, చేదు, కష్టం, సుఖం… అన్నీ కలిసిందే జీవితం. ఈ విశ్వావసు నామ సంవత్సరం మీ జీవితంలో ఆనందం నింపాలని ఆశిస్తూ ఉగాది శుభాకాంక్షలు

ఈ ఉగాది మీకు నవ్వు, ఆనందం,  సంతృప్తితో నిండిన జీవితాన్ని అందించాలని కోరుకుంటూ మీకు ఉగాది శుభాకాంక్షలు

(4 / 7)

ఈ ఉగాది మీకు నవ్వు, ఆనందం, సంతృప్తితో నిండిన జీవితాన్ని అందించాలని కోరుకుంటూ మీకు ఉగాది శుభాకాంక్షలు


ఉగాది శుభాకాంక్షలు

(5 / 7)

ఉగాది శుభాకాంక్షలు

ఉగాది మీకు, మీ కుటుంబానికి ప్రేమ, నవ్వు, అపరిమితమైన ఆశీర్వాదలని అందించాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు

(6 / 7)

ఉగాది మీకు, మీ కుటుంబానికి ప్రేమ, నవ్వు, అపరిమితమైన ఆశీర్వాదలని అందించాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు

ఈ ఉగాది మీకు అంతులేని ఆనందం, విజయం, గొప్ప జ్ఞాపకాలను మిగల్వాలని కోరుకుంటూ హ్యాపీ ఉగాది.

(7 / 7)

ఈ ఉగాది మీకు అంతులేని ఆనందం, విజయం, గొప్ప జ్ఞాపకాలను మిగల్వాలని కోరుకుంటూ హ్యాపీ ఉగాది.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.

ఇతర గ్యాలరీలు