తెలుగు న్యూస్ / ఫోటో /
Wikipedia: వికీపీడియా సేవలు మనకు ఆగిపోతాయా?
- Wikipedia: వికీపీడియా మనదేశ ప్రభుత్వ ఆగ్రహానికి గురైంది. ఇటీవల వికీ పేజీలో ఓ మీడియా గురించి వివాదాస్పద కథనం కనిపించింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థపై వారు కేసు నమోదు చేశారు.
- Wikipedia: వికీపీడియా మనదేశ ప్రభుత్వ ఆగ్రహానికి గురైంది. ఇటీవల వికీ పేజీలో ఓ మీడియా గురించి వివాదాస్పద కథనం కనిపించింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థపై వారు కేసు నమోదు చేశారు.
(1 / 6)
వికీపీడియాపై ఢిల్లీ హైకోర్డులో కొంతమంది దావా వేశారు. ఆ సంస్థపై ఏఎన్ఐ వార్తా సంస్థ కూడా కోర్టును ఆశ్రయించింది. రెండు కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసింది.
(2 / 6)
ఏఎన్ఐ వార్తా సంస్థ ప్రభుత్వ ప్రచార సాధనం అని వికీపీడియాలో పేర్కొన్నారు. అంటే ప్రభుత్వం తన ఇమేజ్ ను కాపాడుకోవడానికి ఈ మీడియాను వాడుకుంటోందని అర్థం వచ్చేలా ఉందని ఏఎన్ఐ భావించింది. దీంతో కోర్టును ఆశ్రయించింది.(HT_PRINT)
(3 / 6)
ఈ కథనం ప్రచురితమైన తర్వాత ఏఎన్ఐ పరువు నష్టం దావా వేసింది. వికీపీడియాపై 20 మిలియన్ డాలర్ల దావా వేశారు. దీంతో వికీపీడియాను కోర్టు గట్టిగానే మందలించింది.(HT_PRINT)
(4 / 6)
భారత న్యాయవ్యవస్థ చెప్పినట్టు వినకపోతే దేశంలో తమ సేవలను ఆపేయాలని ఢిల్లీ కోర్టు హెచ్చరించింది.(Wikipedia)
(5 / 6)
వికీపీడియాలోని కథనానలు ఎవరైనా కూడా ఎడిట్ చేసే అవకాశం ఉండడం ప్రమాదకరమని కోర్టు స్పష్టం చేసింది. ఆ అవకాశాన్ని మూసివేయాలని ఏఎన్ఐ తరుపు న్యాయవాది డిమాండ్ చేశారు.(HT_PRINT)
ఇతర గ్యాలరీలు