తెలుగు న్యూస్ / ఫోటో /
చలికాలంలో వెల్లుల్లి తినొచ్చా? ఇవి తెలుసుకుంటేనే ఆరోగ్యం..!
- చలికాలంలో వెల్లుల్లి తినొచ్చా? అంటే కచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లిలోని అనేక పోషకాలు శరీరానికి అవసరం అంటున్నారు.
- చలికాలంలో వెల్లుల్లి తినొచ్చా? అంటే కచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లిలోని అనేక పోషకాలు శరీరానికి అవసరం అంటున్నారు.
(1 / 5)
చలికాలంలో వచ్చే రోగాలకు దూరంగా ఉండాలంటే, రోగనిరోధక శక్తిని బలంగా ఉండటం చాలా ముఖ్యం. దీని కొసం వెల్లుల్లి ఉపయోగపడుతుంది.
(2 / 5)
వెల్లుల్లి తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలిసిన్తో బీపీ కంట్రోల్లో ఉండి, కొలొస్ట్రాల్ లెవల్స్ నార్మల్గా ఉంటాయని తేలింది.
(4 / 5)
వెల్లుల్లిలో విటమిన్ బీ6, సీ, మాంగనీస్, సెలేనియం పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా అవసరం.
ఇతర గ్యాలరీలు