Easter Sunday : ఈస్టర్ ఆదివారం రోజున ఎందుకు జరుపుతారు?-why is easter celebrates on sunday what happened on this day ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Easter Sunday : ఈస్టర్ ఆదివారం రోజున ఎందుకు జరుపుతారు?

Easter Sunday : ఈస్టర్ ఆదివారం రోజున ఎందుకు జరుపుతారు?

Mar 31, 2024, 10:21 AM IST Anand Sai
Mar 31, 2024, 10:21 AM , IST

  • Easter Sunday : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఘనంగా జరుపుకొనే పండుగ ఈస్టర్. ఈ ప్రత్యేక రోజున ఏం జరిగింది? ఈస్టర్ ఆదివారం రోజున ఎందుకు నిర్వహిస్తారో తెలుసుకోండి. ఈ పేరు ఎక్కడ నుండి వచ్చిందో తెలుసుకోండి.

ఈస్టర్ ఆదివారం గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే ఆదివారం. ఈ రోజున యేసు పునరుత్థానమయ్యాడని నమ్ముతారు. పాత జీవితం ముగిసిన తర్వాత కొత్త జీవితం యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది.

(1 / 6)

గుడ్ ఫ్రైడే రోజున యూదులు జీసస్‌ను శిలువ వేసినట్లు నమ్ముతారు. ఆయన మరణించిన మూడు రోజుల తరువాత, అంటే ఆదివారం అతను మరణం నుండి  మెల్కొన్నాడు. మరణాన్ని జయించిన తర్వాత యేసు తిరిగి వచ్చాడు.

(2 / 6)

అందుకే ఆదివారం నాడు ఈస్టర్  పాటిస్తారు. ఒకరి జీవితాన్ని ప్రజల సేవకు అంకితం చేయడం, సత్య మార్గంలో ముందుకు సాగడం ఈస్టర్ ఆదివారం ప్రధాన సందేశం. యేసు పునరుత్థాన దినాన్ని ఇలా నిర్వహించుకుంటారు.

(3 / 6)

ఈస్టర్ ఆదివారం ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు జరుపుకుంటారు. ఇందులో అనేక వేడుకలు ఉన్నాయి. ఈస్టర్ ప్రారంభం గురించి వివిధ అభిప్రాయాలు ఉన్నాయి. ఈ పండుగను వసంతం మెుదలైన సమయంలో నిర్వహిస్తారు.

(4 / 6)

యేసు శిలువ వేయబడిన సంవత్సరం కూడా వివాదాస్పదంగా ఉంటుంది. రెండు సిద్ధాంతాల ప్రకారం AD 33లో శిలువ వేశారు. కానీ సర్ ఐజాక్ న్యూటన్ గ్రహాలు, నక్షత్రాల కదలికను కొలిచి ఆ సమయాన్ని వేరే విధంగా చెప్పారు.

(5 / 6)

మెుత్తానికి గుడ్ ఫ్రై డే తర్వాత వచ్చే ఆదివారం రోజును ఈస్టర్ అని పిలుస్తారు. యేసుక్రీస్తు పునరుత్థానం లేదా పునర్జన్మ జ్ఞాపకార్థం ఈ ప్రత్యేక రోజుకు పేరు పెట్టారు.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు