(1 / 5)
గులాబ్ జామూన్‌ని అందరు ఇష్టపడేందుకు కారణాల్లో ఒకటి దాని స్మూత్‌నెస్! సాఫ్ట్‌గా, సులభంగా తినే విధంగా ఉంటుంది. అందుకే, ఒక్కటే తిని ఆగలేము.
(2 / 5)
ప్రతి భారతీయుడు ఇంట్లో గులాబ్ జామూన్ చాలా ప్రత్యేకం! పండుగల సమయంలో అమ్మ కచ్చితంగా చేసే స్వీట్ ఇది. అందుకే, గులాబ్ జామూన్ చూడగానే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి.
(3 / 5)
పుట్టిన రోజైనా, పండుగైనా, పెళ్లి అయినా, ఆకరికి ఫ్యామిలీ మీటింగ్స్ అయినా.. గులాబ్ జామూన్ ఉండాల్సిందే! ఈ స్వీట్ మనతో అంతలా కలిసిపోయింది. మనం తినకుండా ఉండలేము.
(4 / 5)
గులాబ్ జామూన్ టేస్ట్ మన స్వీట్ క్రేవింగ్స్‌కి పర్ఫెక్ట్ మ్యాచ్ అనడంలో సందేహమే లేదు. మరీ ముఖ్యంగా భోజనం చివరిలో తింటే, ఒక సంతృప్తిని ఇస్తుంది.
(5 / 5)
గోల్డెన్ బ్రౌన్ రంగులో, షుగర్ సిరప్‌లో మునిగి కనిపించే సాఫ్ట్ బాల్స్.. తినడానికే కాదు చూడటానికి కూడా చాలా సంతృప్తికరంగా, అట్రాక్టివ్‌గా ఉంటాయి. ఫలితంగా మన చేతులు ఆటోమెటిక్‌గా దాని మీదకు వెళ్లిపోతాయి.
ఇతర గ్యాలరీలు