జంక్ ఫుడ్ తినాలని క్రేవింగ్స్ ఎందుకు వస్తాయి? అసలు కారణం ఇదే..
జంక్ ఫుడ్ తినకుండా ఆగలేకపోతున్నారా? పదేపదే జంక్ ఫుడ్ తినాలనిపిస్తోందా? అసలు జంక్ ఫుడ్ తినాలన్న క్రేవింగ్స్ ఎందుకు వస్తాయో మీకు తెలుసా?
(1 / 5)
జంక్ ఫుడ్స్‌లో షుగర్- సాల్ట్ అధికంగా ఉంటాయి కదా! ఇవి.. మన మెదడులోని రివార్డ్ సిస్టెమ్ని ట్రిగ్గర్ చేస్తాయి. రివార్డ్ సిస్టెమ్ ట్రిగ్గర్ అవ్వడంతో డోపమైన్ తరహా ఫీల్ గుడ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి.
(2 / 5)
జంక్ ఫుడ్‌ని ఎమోషనల్ ఎక్స్‌పీరియెన్స్‌గా చూడటం మరొక కారణం. వేడుకలు, కంఫర్ట్‌ని దృష్టిలో పెట్టుకుంటాము. తినాలనిపిస్తుంది.
(3 / 5)
జంక్ ఫుడ్ సులభంగా యాక్సెస్‌లో ఉంటోంది. రెడీ టు ఈట్ జంక్ ఫుడ్స్ నేటి లైఫ్‌స్టైల్‌కి తగ్గట్టుగా ఉంటాయి. ఫుడ్ డెలివరీ యాప్స్ కూడా ఫింగర్ ఆఫ్ ది టిప్స్‌లో ఉండటంతో మనం క్రేవింగ్స్‌ని కంట్రల్ చేసుకోలేకపోతున్నాము.
(4 / 5)
కంపెనీలు తమ ప్రాడెక్ట్ని సెల్ చేసేందుకు వివిధ రకాలుగా మార్కెటింగ్ చేసి అట్రాక్ట్ చేస్తుంటాయి. మనకి తినే ఉద్దేశం లేకపోయినా, అవి చూస్తే తినాలనిపిస్తుంది.
ఇతర గ్యాలరీలు