Easter Eggs : ఈస్టర్ సందర్భంగా రంగులు వేసిన గుడ్లు ఎందుకు ఇస్తారు?-why colour eggs gifted on easter know interesting facts behind it ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Easter Eggs : ఈస్టర్ సందర్భంగా రంగులు వేసిన గుడ్లు ఎందుకు ఇస్తారు?

Easter Eggs : ఈస్టర్ సందర్భంగా రంగులు వేసిన గుడ్లు ఎందుకు ఇస్తారు?

Published Mar 31, 2024 10:42 AM IST Anand Sai
Published Mar 31, 2024 10:42 AM IST

  • Easter 2024 : ఈస్టర్ రోజున ప్రత్యేకంగా రంగులు వేసిన గుడ్లను ఇచ్చుకుంటారు. ఇలా ఎందుకు చేస్తారు?

2024 ఈస్టర్ సండే మార్చి 31న వచ్చింది. క్రైస్తవులకు ఇది చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజున అందరూ కలిసి చర్చికి వెళ్తారు. యేసును ప్రార్థిస్తారు.

(1 / 6)

ఈ రోజున ఈస్టర్ ఎగ్స్ అని పిలువబడే ప్రత్యేక గుడ్లు కూడా పంపిణీ చేస్తారు. ఆచారం ఎలా సంబంధం కలిగి ఉందో చూద్దాం.

(2 / 6)

క్రైస్తవులు ఎక్కువగా ఉండే దేశాల్లో ఈస్టర్ ఎగ్స్ తో రకరకాల ఆటలు ఉంటాయి. తల్లిదండ్రులు ఈస్టర్ గుడ్లు దాచిపెట్టగా పిల్లలు వాటిని వెతికి తీసుకురావడంతో ఈ ఆట చాలా సంతోషంగా సాగుతుంది.

(3 / 6)

ఈస్టర్ కోసం గుడ్లను అలంకరించడం అనేది 13 వ శతాబ్దం నాటి సాంప్రదాయం. ఈస్టర్ సందర్భంగా వివిధ దేశాలలో కోడిగుడ్లను రకరకాల రంగులతో అలంకరించి పెడతారు. చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఈ కోడిగుడ్లు ఉంటాయి.

(4 / 6)

ఈస్టర్ కుందేలు తీసుకొచ్చిన ఈస్టర్ గుడ్లు కోసం వెతకడం అనేది అక్కడ ఆచరించే సంప్రదాయం. దీన్ని కేవలం చిన్నపిల్లల సరదాగా ఆడుకునే ఆటగా మాత్రమే పరిగణించరు. సంతాన ప్రాప్తి కోసం చేసే ఆచారంగా భావిస్తారు. గుడ్డు దొరికితే సంతోషం, సిరిసంపదలు, మంచి ఆరోగ్యం, రక్షణ తీసుకొస్తుందని నమ్ముతారు.

(5 / 6)

పిల్లలు కలగాలని కోరుకుంటూ ఈ ఈస్టర్ ఎగ్స్ ఒకరికొకరు ఇచ్చుకుంటారు. పునరుత్పత్తికి వీటిని చిహ్నంగా భావిస్తారు.

(6 / 6)

ఇతర గ్యాలరీలు