ఈ రాశుల యువతులకు 2025లో పెళ్లి ఖాయం! మీ రాశి కూడా ఇందులో ఉందేమో చూసుకోండి అమ్మాయిలూ!-which zodiac sign girls are likely to get married in the year 2025 according to astrology ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ రాశుల యువతులకు 2025లో పెళ్లి ఖాయం! మీ రాశి కూడా ఇందులో ఉందేమో చూసుకోండి అమ్మాయిలూ!

ఈ రాశుల యువతులకు 2025లో పెళ్లి ఖాయం! మీ రాశి కూడా ఇందులో ఉందేమో చూసుకోండి అమ్మాయిలూ!

Dec 08, 2024, 07:13 PM IST Ramya Sri Marka
Dec 08, 2024, 07:13 PM , IST

  • గ్రహాల అనుకూలత లేని కారణంగా చాన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న పెళ్లిళ్లు కూడా 2025లో జరగనున్నాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా ఐదు రాశులకు చెందిన యువతులు కొత్త ఏడాదిలో ఖచ్చితంగా వివాహం చేసుకుంటారు. ఆ రాశులేవో చూద్దాం.

1. కర్కాటకం  సమయం: జూన్ - ఆగస్టు  వివాహ యోగం: జూన్‌లో బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో ప్రేమపూర్వకమైన బంధాలు మీకు దగ్గరయ్యే సూచనలు ఉన్నాయి. ఇక మీ పరిధి దాటి బయటకు వచ్చి ఆలోచించండి. మీరు నిజంగా ఒక కొత్త బంధంలోకి అడుగుపెట్టాలనుకుంటే మీకు నక్షత్రాలు, గ్రహాల నుంచి కూడ ఇది అనుకూల సమయం. మానసికంగానూ మీరు సిద్ధంగా ఉంటే వధువు/వరుడు కావడం ఖాయం. 

(1 / 5)

2. వృషభం సమయం:  మే - ఆగస్టు  వివాహ యోగం: శుక్రుడు, గురుడు ప్రేమ విషయంలో అనుకూలమైన గ్రహాలు. ఈ గ్రహాల అనుకూలత వల్ల ఇన్ని రోజులుగా మీరు పెట్టుకున్న హద్దులను చెరిపేసే సమయం వచ్చింది. కల్యాణ ఘడియలు సమీపిస్తున్నాయని మీరు గుర్తుంచుకోండి. పెళ్లి ఆహ్వానం పంపించే టైం వచ్చేస్తుంది. ఈసారి నూతన బంధంతో పాటు నచ్చిన భాగస్వామితో జతకట్టేందుకు నక్షత్రాలు మిమ్మల్ని ప్రేరేపిస్తాయి! 

(2 / 5)

3. మీనం సమయం:  జూలై - అక్టోబర్  వివాహ యోగం: శుక్రుడు, నెప్ట్యూన్ మీకు నిజమైన ప్రేమపూర్వకమైన బంధం ఏర్పడేందుకు అనుకూలిస్తాయి. మీరు ప్రేమలో నిమగ్నమై, అనూహ్యంగా పెళ్లి చేసుకునేందుకు సిద్ధం కావొచ్చు. మీకుగా మీరు తీసుకునే నిర్ణయం కాబోతుండటంతో కాస్త జాగ్రత్త వహించాల్సిన సమయం!

(3 / 5)

4. కుంభం సమయం: ఆగస్టు - నవంబర్  వివాహ యోగం: సాధారణంగా సంప్రదాయాలను ఎదిరించే వ్యక్తి అయినా సరే 2025లోని ఈ 4నెలల కాలం పెళ్లి వైపు గాలి మళ్లేలా చేస్తుంది. యురానస్, జ్యూపిటర్ మీ ఆలోచనలను మార్చి, అప్రతిహతంగా వివాహం చేసుకోవడానికి ప్రేరేపిస్తాయి. ఈ సమయంలో కుంభ రాశి వారికి దాదాపు పెళ్లి ఖాయమైపోయినట్లే! 

(4 / 5)

5. వృశ్చికంసమయం: జూలై - అక్టోబర్  వివాహ యోగం: ఈ సంవత్సరం, మీలో అట్రాక్టివ్ లుక్ శిఖరానికి చేరుకుంటుంది! జూలై నుంచి అక్టోబర్ మధ్య, మీరు మీ లవ్ లైఫ్‌లో ఒక పెద్ద మార్పును చూస్తారు. తొలి ప్రయత్నం నుంచి వివాహం చేసుకుని సంపూర్ణమయ్యేంత వరకూ చాలా త్వరత్వరగా జరుగుతుంది. పెళ్లికి కమిట్‌మెంట్ అవడం కూడా గడిచిన తర్వాత ఒక అద్భుతయాత్రగా భావిస్తారు. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు