food for eyes: కంటిచూపు పెంచే ఆహారం-what to eat for healthy eyes from omega 3 fats to vitamin e ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Food For Eyes: కంటిచూపు పెంచే ఆహారం

food for eyes: కంటిచూపు పెంచే ఆహారం

May 15, 2023, 04:26 PM IST HT Telugu Desk
May 15, 2023, 04:26 PM , IST

food for eyes: విటమిన్ ఎ నుండి ఒమేగా 3 కొవ్వుల వరకు, మెరుగైన కంటి ఆరోగ్యం కోసం ఆహారంలో చేర్చుకోవల్సిన పోషకాలేంటో చూద్దాం. 

శరీరంలో అతి సున్నితమైనవి కళ్లు.  దురద, ఇరిటేషన్, ఎరుపెక్కడం లాంటి సమస్యలు వస్తుంటాయి. కాలుష్యం వల్ల, పోషకాల లేమి వల్ల ఈ సమస్య రావచ్చు. కంటి ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం. 

(1 / 6)

శరీరంలో అతి సున్నితమైనవి కళ్లు.  దురద, ఇరిటేషన్, ఎరుపెక్కడం లాంటి సమస్యలు వస్తుంటాయి. కాలుష్యం వల్ల, పోషకాల లేమి వల్ల ఈ సమస్య రావచ్చు. కంటి ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం. (Unsplash)

విటమిన్ ఎ: పాలు, మామిడి పండ్లు, బొప్పాయి, కూరగాయలు పండ్ల నుంచి విటమిన్ ఏ దొరుకుతుంది. కళ్లకు ఇది చాలా అవసరం. 

(2 / 6)

విటమిన్ ఎ: పాలు, మామిడి పండ్లు, బొప్పాయి, కూరగాయలు పండ్ల నుంచి విటమిన్ ఏ దొరుకుతుంది. కళ్లకు ఇది చాలా అవసరం. (Unsplash)

రైబోఫ్లేవిన్: సోయాబీన్, పనీర్, పప్పులు, బ్రకోలీ నుంచి విటమిన్ బీ2 లేదా రైబోఫ్లేవిన్ లభిస్తుంది. 

(3 / 6)

రైబోఫ్లేవిన్: సోయాబీన్, పనీర్, పప్పులు, బ్రకోలీ నుంచి విటమిన్ బీ2 లేదా రైబోఫ్లేవిన్ లభిస్తుంది. (Unsplash)

క్యాల్షియం: బాదాం, వాల్‌నట్స్, రాజ్మా, ఓట్స్ నుంచి క్యాల్షియం లభిస్తుంది. ఇది ప్రతి రోజూ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కంటి ఆరోగ్యం బాగుంటుంది. 

(4 / 6)

క్యాల్షియం: బాదాం, వాల్‌నట్స్, రాజ్మా, ఓట్స్ నుంచి క్యాల్షియం లభిస్తుంది. ఇది ప్రతి రోజూ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కంటి ఆరోగ్యం బాగుంటుంది. (Unsplash)

విటమిన్ ఇ: ఆకు కూరలు, గోదుమలు, జీడిపప్పు లో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. 

(5 / 6)

విటమిన్ ఇ: ఆకు కూరలు, గోదుమలు, జీడిపప్పు లో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. (Unsplash)

ఒమేగా 3 కొవ్వులు: కాడ్ లివర్ నూనెలో ఇవి ఎక్కువగా ఉంటాయి. కంటి చూపుకు ఇది అవసరం. 

(6 / 6)

ఒమేగా 3 కొవ్వులు: కాడ్ లివర్ నూనెలో ఇవి ఎక్కువగా ఉంటాయి. కంటి చూపుకు ఇది అవసరం. (Unsplash)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు