యూనిఫైడ్​ పెన్షన్​ స్కీమ్​ అంటే ఏంటి? కొత్త పథకంతో ప్రయోజనం ఉందా?-what is unified pension scheme ups introduced by modi government ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  యూనిఫైడ్​ పెన్షన్​ స్కీమ్​ అంటే ఏంటి? కొత్త పథకంతో ప్రయోజనం ఉందా?

యూనిఫైడ్​ పెన్షన్​ స్కీమ్​ అంటే ఏంటి? కొత్త పథకంతో ప్రయోజనం ఉందా?

Aug 25, 2024, 01:03 PM IST Sharath Chitturi
Aug 25, 2024, 01:03 PM , IST

  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ ప్రకటించింది. పాత పెన్షన్ పథకం (ఓపీఎస్) ప్రయోజనాలను ప్రస్తుత నేషనల్​ పెన్షన్ స్కీమ్​ (ఎన్​పీఎస్​) తో జోడించేందుకు ఈ యూపీఎస్​ ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది.

ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి వచ్చే యూపీఎస్ 23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు అష్యూర్డ్​ పెన్షన్లు, కుటుంబ పెన్షన్లు, కనీస పెన్షన్లను అందిస్తుంది.

(1 / 5)

యూపీఎస్​ను ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతమున్న ఎన్​పీఎస్ అప్​గ్రేడ్​గా చూడవచ్చు. వారు తమ ఆదాయంలో 10% ఈ పథకానికి విరాళంగా కొనసాగిస్తారు. ప్రభుత్వ వాటా మాత్రం ప్రస్తుతం 14 శాతం నుంచి 18.5 శాతానికి పెరుగుతుంది.

(2 / 5)

యూపీఎస్​ చందాదారులు ఈ పథకం కింద అష్యూర్డ్​ పెన్షన్ పొందుతారు. పదవీ విరమణకు ముందు గత 12 నెలల్లో తీసుకున్న సగటు మూలవేతనంలో 50% వీరికి లభిస్తుంది. కనీసం 25 ఏళ్ల సర్వీసు ఉన్న ఉద్యోగులకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. 

(3 / 5)

ఈ పథకం కుటుంబ పెన్షన్ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. యూపీఎస్​లోని​ ఈ ఫీచర్ ద్వారా చందాదారుడు మరణించిన వెంటనే కుటుంబ సభ్యులు 60% పెన్షన్ పొందుతారు.

(4 / 5)

అష్యూర్డ్​ పెన్షన్​, కుటుంబ పెన్షన్​, కనీసం పెన్షన్​ ఫీచర్లు యూపీఎస్​ సబ్​స్క్రేబర్లకు ఇన్​ఫ్లేషన్​ ఇండెక్సెషన్​తో వస్తాయి.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు