రైలు టికెట్ ఉన్న ఫోన్ స్విచాఫ్ అయిందా?.. ఈ సందర్భంలో ఏం చేయాలంటే!-what happens if have a train ticket in switch off mobile
Telugu News  /  Photo Gallery  /  What Happens If Have A Train Ticket In Switch Off Mobile

రైలు టికెట్ ఉన్న ఫోన్ స్విచాఫ్ అయిందా?.. ఈ సందర్భంలో ఏం చేయాలంటే!

05 September 2022, 22:09 IST HT Telugu Desk
05 September 2022, 22:09 , IST

  • Train Ticket Rules: ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నారా? అనుకొకుండా టికెట్ ఉన్న ఫోన్ స్విచాఫ్ అయిందా? PNR నంబర్ గుర్తు లేదా? దీంతో జరిమానా చెల్లించాల్పి వస్తుందని భయపడుతున్నారా? ఇలాంటి సమయంలో ఏం చేయాలి. దీనిపై తూర్పు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్  ఇస్తున్నా వివరణ ఏంటో ఓ సారి చూద్దాం

 రైల్లో సుదూరంగా ప్రయాణిస్తున్న సమయంలో చాలా సార్లు ఫోన్స్ స్విచాఫ్ అవుతుంటాయి. దీంతో అవసరం ఉన్న సమయాలలో TCకి టికెట్ చూపించడం చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో ఏం చేయాలో? రైల్వే అధికారులు ఏమంటున్నారో ఓ సారి చూద్దాం.

(1 / 5)

చాలా మంది టికెట్ హార్డ్ కాపీని తీసుకోరు. టికెట్ PNR నంబర్ కూడా గుర్తుపెట్టుకోరు. ఈ సందర్భాలలో ఫోన్ ఆఫ్ అయితే ఏం చేయాలో తెలుసుకుందాం

(2 / 5)

ఈ విషయంపై తూర్పు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఏకలవ్య చక్రవర్తి మాట్లాడుతూ, ప్రయాణీకుడు ఎక్కిన తర్వాత టికెట్ ఉన్న ఫోన్ స్విచ్ ఆఫ్ అవడం, పిఎన్ఆర్ నంబర్ గుర్తులేని సమయంలో భారతీయ రైల్వే అటువంటి ప్రయాణికుడిని 'టికెట్‌లెస్ ట్రావెలర్'గా పరిగణిస్తారు. పేర్కొన్న నిబంధనల ప్రకారం అతనికి  జరిమానా విధించబడుతుంది.

(3 / 5)

అయితే ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్నవారు హార్డ్ కాఫీని దగ్గరలో ఉంచుకోవాలి. ఫోన్ స్వీఛాప్ అయిన సందర్భంలో ఇది ఉపయోగపడుతుంది

(4 / 5)

చాలా మంది ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మళ్లీ ప్రింట్ అవుట్ తీసుకోరు. ఫోన్‌లో టిక్కెట్‌ ఉందిగా అని నిర్లక్ష్యంగా ఉంటారు. ఇలాంటి సందర్భాలలో ఫోన్ స్విచాఫ్ అయితే టీటీఈ రాగానే టిక్కెట్టు చూపించడం చాలా కష్టంగా ఉంటుంది.

(5 / 5)

ఇతర గ్యాలరీలు