
(1 / 6)
చుక్కలతో పెద్ద పెద్ద ముగ్గులను వేసుకోలేకపోతే కేవలం గీతలతోనే ఈ ముగ్గును వేయవచ్చు.

(2 / 6)
ఈ సులభమైన డిజైన్ ను న్యూ ఇయర్ లేదా పొంగల్ రోజున మీ ఇంటి ముందు వేయవచ్చు.

(3 / 6)
గులాబీలు, ఆకుల్లా కనిపించే ఈ రంగోలిని ఏ పండుగ రోజు అయినా ఇంటి ముందు పెట్టుకోవచ్చు.

(4 / 6)
అందమైన గీతల ముగ్గు

(5 / 6)
సింపుల్ గా కనిపించే ఈ కోలామ్ మీ ఇంటి వరండాలో వేసుకోవడానికి సరైన ఎంపిక.

(6 / 6)
చిన్న స్థలంలోనే ఈ అందమైన రంగోలీ వేసుకోవచ్చు.
ఇతర గ్యాలరీలు