తెలుగు న్యూస్ / ఫోటో /
Weightloss: బరువు త్వరగా తగ్గాలంటే ఖాళీ పొట్టతో ఈ పానీయాన్ని తాగండి
Weightloss: ఎంతో మంది అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు. వారు త్వరగా బరువు తగ్గాలంటే వేసవిలో ప్రయత్నించండి. పరగడుపున యాలకుల పానీయాన్ని తాగితే బరువు త్వరగా తగ్గే అవకాశం ఉంది.
(1 / 5)
అధిక బరువుతో బాధపడుతున్న వారు నచ్చిన డ్రెస్ వేసుకోలేరు. అలాంటి వ్యాయామం చేయకుండా త్వరగా బరువు తగ్గవచ్చు. దీని కోసం యాలకుల నీటిని తాగండి.
(2 / 5)
ఆయుర్వేదం ప్రకారం యాలకుల వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో. ఆయుర్వేదం ప్రకారం యాలకులు జీర్ణక్రియ, గ్యాస్ సమస్యలు, ఉదర సమస్యలను కాపాడుతుంది. ఇది నోటి నుండి దుర్వాసనను తొలగిస్తుంది. (Freepik)
(3 / 5)
ప్రతిరోజూ ఉదయం పరగడుపున యాలకుల నీటిని తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఖాళీ పొట్టతో యాలకుల నీటిని తాగి గంట పాటు ఏమీ తినకూడదు. ఇలా చేస్తే త్వరగా బరువు తగ్గుతారు.(Freepik)
(4 / 5)
యాలకులను మెత్తగా పొడి చేసి ఒక గ్లాసు నీటిలో వేయాలి. ఆ నీటిని మరిగించాలి. ఆ నీటిని రాత్రంగా అలా వదిలేయండి. ఉదయం నిద్రలేచి ఖాళీ పొట్టతో ఈ నీటిని త్రాగాలి. ఇలా తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.(Freepik)
ఇతర గ్యాలరీలు