(1 / 5)
డ్యాన్స్- ఫిట్‌గా ఉండేందుకు ఉన్న బెస్ట్ ఆప్షన్స్‌లో డ్యాన్స్ ఒకటి. దీనితో స్టామినా పెరుగుతుంది. డ్యాన్స్‌తో కార్డియోవ్యాస్కులర్ హెల్త్ మెరుగుపడుతుంది. మీ సమీపంలోని స్టూడియో లేదా జుంబా క్లాస్‌లలో చేరొచ్చు.
(2 / 5)
ఫిజికల్ యాక్టివిటీ- ఏదైనా ఫిజికల్ యాక్టివిటీని హాబీగా చేసుకుంటే మీరు ఫిట్‌గా ఉండొచ్చు. గార్డెనింగ్, క్లీనింగ్ వంటివి కొన్ని ఉదాహరణలు.
(3 / 5)
స్విమ్మింగ్- కేలరీలు బర్న్ చేయడానికి, స్టామినా పెంచుకోవడానికి, ఫిట్‌గా ఉండటానికి స్విమ్మింగ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
(4 / 5)
వాకింగ్- నడవండి చాలు! రోజు నడవడాన్ని హ్యాబిట్కా చేసుకోండి. రోజూ నడిస్తే ఆయుర్ధాయం 11ఏళ్లు పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి మరి.
ఇతర గ్యాలరీలు