కడుపు మాడ్చుకోకుండానే బరువు తగ్గాలా? ఈ టిప్స్​ ఫాలో అయితే చాలు..-weight loss tips easy ways to shed kilos without extreme dieting ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  కడుపు మాడ్చుకోకుండానే బరువు తగ్గాలా? ఈ టిప్స్​ ఫాలో అయితే చాలు..

కడుపు మాడ్చుకోకుండానే బరువు తగ్గాలా? ఈ టిప్స్​ ఫాలో అయితే చాలు..

Published Apr 20, 2025 11:00 AM IST Sharath Chitturi
Published Apr 20, 2025 11:00 AM IST

  • చాలా మందికి బరువు తగ్గడం అనేది అసాధ్యంగా కనిపిస్తుంది. కానీ కొన్ని సింపుల్​, ఈజీ స్టెప్స్​ ఫాలో అయితే చాలు, కడుబు మాడ్చుకోకుండానే బరువు తగ్గొచ్చు అని అంటున్నారు ప్రముఖ డాక్టర్​ జేమ్స్​ డినికోలంటోనియో. ఆయన చెప్పిన టిప్స్​ ఏంటంటే..

ప్రోటీన్​ సరిగ్గా అందకపోవడమే మీరు బరువు తగ్గకపోవడానికి కారణం అవ్వొచ్చు! శరీరానికి ప్రోటీన్​ చాలా అవసరం. బాడీ వెయిట్​లో పౌండ్​కి 1-1.25 గ్రాముల ప్రోటీన్​ తీసుకోండి. దీని వల్ల కడుపు ఫుల్​గా ఉంటుంది. ప్రోటీన్​లో 30శాతం కేలరీలు జీర్ణక్రియ వ్యవస్థ పనిచేయడానికి వెళతాయి. ఇది బరువును తగ్గిస్తుంది.

(1 / 6)

అతిగా తినడాన్ని ఆపండి! అర్థరాత్రి తినే అలవాటును వెంటనే పక్కన పెట్టండి. మీరు తినే ఆహారాన్ని పోర్షన్లుగా చేసుకుని తినండి. కడుపు 80శాతం ఫుల్​ అయినవెంటనే తినడం ఆపేయండి. అధిక కేలరీ ఇన్​టేక్​ని ఇది నివారిస్తుంది. జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. బరువు తగ్గుతారు.

(2 / 6)

ఎంత కేలరీ డెఫిసిట్​లో ఉన్నా, జంక్​ ఫుడ్​ తింటే అంతే సంగతి! మీ మెటబాలిజం దెబ్బతింటుంది. అందుకే జంక్​ ఫుడ్​కి దూరంగా ఉండండి. పోషకాలతో కూడిన ఆహారాలను స్నాక్స్​గా ఉపయోగించండి.

(3 / 6)

సరిగ్గా నిద్రపోకపోతే మెటబాలిజం దెబ్బతింటుంది. ఇన్సులిన్​ రెసిస్టెన్స్​ని పెంచుతుంది. ఫలితంగా శరీరంలో ఎక్కువ ఫ్యాట్​ పేరుకుపోతుంది. అందుకే రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోవాలి.

(4 / 6)

రోజుకు 30 నిమిషాలు వాకింగ్​ చేయండి. కేలరీలు వేగంగా బర్న్​ అవుతాయి. రోజుకు 10వేల అడుగులు వేస్తే ఇంకా మంచిది. మజిల్​ బిల్డింగ్​ మీద ఫోకస్​ చేయండి. రెసిస్టెన్స్​ ట్రైనింగ్​తో కేలరీలు వేగంగా కరుగుతాయి.

(5 / 6)

షుగర్​ క్రేవింగ్స్​ని తగ్గించండి. యాపిల్​, పుచ్చకాయ వంటి పండ్లు తినండి. పెరుగు, గుడ్లు వంటి ప్రోటీన్​ ఫుడ్​ని యాడ్​ చేసుకోండి.

(6 / 6)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

ఇతర గ్యాలరీలు