తెలుగు న్యూస్ / ఫోటో /
Weekend OTT Watch: ఈ వీకెండ్ ఓటీటీలో చూడాల్సిన సూపర్ హిట్ మూవీస్, వెబ్ సిరీస్.. వీటిని అస్సలు మిస్ కావద్దు
- Weekend OTT Watch: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఈ వీకెండ్ చూడాల్సిన ఇంట్రెస్టింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఏవో ఒకసారి చూద్దాం. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియో సినిమాలాంటి వాటిలో ఈ కొత్త కంటెంట్ సిద్ధంగా ఉంది.
- Weekend OTT Watch: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఈ వీకెండ్ చూడాల్సిన ఇంట్రెస్టింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఏవో ఒకసారి చూద్దాం. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియో సినిమాలాంటి వాటిలో ఈ కొత్త కంటెంట్ సిద్ధంగా ఉంది.
(1 / 7)
Weekend OTT Watch: ప్రతి వీకెండ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో కొత్త కొత్త కంటెంట్ రావడం సహజమే. ఈ వారం కూడా ఇంట్రెస్టింగ్ మూవీస్, వెబ్ సిరీస్ మీ కోసం సిద్ధంగా ఉన్నాయి. మరి అవేంటో ఓ లుక్కేయండి.
(2 / 7)
Weekend OTT Watch: కొరియన్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ 2 గురువారం (డిసెంబర్ 26) నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సూపర్ హిట్ స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ రెండో సీజన్ ఇది. తెలుగులోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది.
(3 / 7)
Weekend OTT Watch: బాలీవుడ్ లో ఈ ఏడాది వచ్చిన రూ.400 కోట్ల యాక్షన్ మూవీ సింగం అగైన్. ఈ మూవీ శుక్రవారం (డిసెంబర్ 27) నుంచి ప్రైమ్ వీడియోలోకి వచ్చింది.
(4 / 7)
Weekend OTT Watch: బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హారర్ కామెడీ మూవీ భూల్ భులయ్యా 3 కూడా శుక్రవారం (డిసెంబర్ 27) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
(5 / 7)
Weekend OTT Watch: రాజమౌళి డైరెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ మూవీపై రూపొందిన డాక్యుమెంటరీ ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
(6 / 7)
Weekend OTT Watch: జియో సినిమాలో వచ్చిన వెబ్ సిరీస్ డాక్టర్స్. శుక్రవారం (డిసెంబర్ 27) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
ఇతర గ్యాలరీలు