తెలుగు న్యూస్ / ఫోటో /
Blouse Design: ఇలాంటి డిజైనర్ బ్లౌజులు వేసుకుంటే ఏ చీరకైనా అందం వచ్చేస్తుంది
Blouse Design: చీర ఏదైతేనేం, దాని బ్లౌజ్ డిజైన్ బావుంటే చవక చీర కూడా అందంగా కనిపిస్తుంది. ఈ రోజు మేము ట్రెండీ బ్లౌజ్ డిజైన్లతో మీ ముందుకు వచ్చాము, ఇలా మీరూ కుట్టించుకునేందుకు ప్రయత్నించండి.
(1 / 9)
బ్లౌజ్ డిజైన్లు చీర అందాన్ని ఇనుమడింపేలా చేస్తాయి. మహిళలకు చీర తెచ్చే అందం ఇంతా అంతా కాదు. ఇక్కడ మేము కొన్ని రకాల బ్లౌజ్ డిజైన్లు ఇచ్చాము. ఇలాంటివి వేసుకుంటే ఎలాంటి చీర అయినా రెట్టింపు అందాన్నిస్తుంది.(Instagram)
ఇతర గ్యాలరీలు