Krishna Cartoon films: కృష్ణుని జీవిత కథ తెలియాలంటే మీ పిల్లలకు ఈ కార్టూన్లు చూయించండి
Krishna Cartoon films: 2024 ఆగస్టు 26న దేశవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలు జరగనున్నాయి. శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకుని కృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు. ఈ జన్మాష్టమి నాడు, మీరు మీ పిల్లలతో ఈ 6 యానిమేటెడ్ సినిమాలను చూడవచ్చు. వాళ్లకి కృష్ణుడి గురించి వివరంగా అర్థమవుతుంది.
(1 / 7)
2024 ఆగస్టు 26న దేశవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలు జరగనున్నాయి. శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకుని మీరు మీ పిల్లలతో ఈ 6 యానిమేటెడ్ సినిమాలను చూడండి.. వాళ్లకి కృష్ణుడి లీలల గురించి చిలిపి చేష్టల గురించి జీవిత కథ గురించి వివరంగా అర్థమవుతుంది.
(2 / 7)
కృష్ణ, ది బర్త్ : ఈ కార్టూన్‌లో కృష్ణుడి పుట్టుక రహస్యం నుంచి జననం దాకా జరిగిన విషయాలన్నీ ఉంటాయి. శ్రీ కృష్ణుడి బాల్యం గురించి కూడా అనేక సంఘటనలు ఈ కార్టూన్లో చూడొచ్చు.
(3 / 7)
లిటిల్ కృష్ణ- ది డార్లింగ్ ఆఫ్ బృందావన్: కృష్ణుడు కాస్త పెద్దయ్యాక బృందావనంలో గడిపిన రోజుల గురించి ఉంటుంది ఈ కార్టూన్లో. స్నేహితులతో, గోపికలతో కృష్ణుడి చేష్టలు చూడాల్సిందే.
(4 / 7)
కృష్ణ ఔర్ కంస: ఇది హిందీ కార్టూన్ అయినా తెలుగు లోనూ అందుబాటులో ఉంటుంది. కంసుడు కృష్ణుణ్ని సంహరించేందుకు చేసిన ప్రయత్నాలు, వాటిని కృష్ణుడు చాకచక్యంగా పోరాడిన సంఘటనలన్నీ ఇందులో చూడొచ్చు.
ఇతర గ్యాలరీలు