lonelines: ఒంటరిగా ఫీల్ అయ్యే వారు ఇలాంటి అలవాట్లు కలిగి ఉంటారు!-watch out these secret signs that indicates your loneliness ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Lonelines: ఒంటరిగా ఫీల్ అయ్యే వారు ఇలాంటి అలవాట్లు కలిగి ఉంటారు!

lonelines: ఒంటరిగా ఫీల్ అయ్యే వారు ఇలాంటి అలవాట్లు కలిగి ఉంటారు!

Jul 25, 2023, 08:44 PM IST HT Telugu Desk
Jul 25, 2023, 08:44 PM , IST

  • signs of loneliness: మీరు ఒంటరితనంను అనుభవిస్తున్నారా? నిద్రలేమి, అతిగా మద్యం సేవించడం వంటివి కూడా ఒంటరితనం లక్షణాలే. మరిన్ని ఇక్కడ చూడండి.

ఒంటరితనం అనేది మనం ఇతరుల నుండి డిస్‌కనెక్ట్ అయినట్లు,  ఒంటరిగా ఉన్నట్లు భావించినప్పుడు అనుభూతి చెందే ఒక మానసిక పరిస్థితి. కొన్నిసార్లు మీరు ఒంటరితాన్ని అనుభవిస్తున్నట్లు మీకే తెలియదు, కానీ కొన్ని లక్షణాలు బయటపెడతాయి.  థెరపిస్ట్ లలితా సుగ్లానీ ఒంటరితనాన్ని సూచించే రహస్య సంకేతాలను వివరించింది. 

(1 / 6)

(Unsplash)

మీరు స్మార్ట్ ఫోన్,  సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగిస్తుంటే, మీకు ఒక సామాజిక కనెక్షన్ అవసరం అని సూచిస్తుంది. ఇది ఒంటరితనాన్ని చూపుతుంది. 

(2 / 6)

ఒంటరితనంతో బాధపడే వ్యక్తులు ఎక్కువ మందిని కలవడానికి ఇష్టపడరు. ఈ భయంతో కొన్నిసార్లు అందరితో సమావేశాలకు దూరంగా ఉంటారు. 

(3 / 6)

ఒంటరితనాన్ని ఎదుర్కోవడానికి అతిగా ఆల్కహాల్ సేవించడం చేస్తారు, ఎక్కువగా తింటారు. ఇది మీ శరీరానికి, మనస్సుకు చాలా అనారోగ్యకరం. 

(4 / 6)

కొన్నిసార్లు ఒంటరిగా ఉన్న వ్యక్తులు తమ హృదయాన్ని, తమ మనస్సును తాము చేసే పనిలో ధారపోసి, తమను తాము వర్క్‌హోలిక్‌లుగా మార్చుకుంటారు. 

(5 / 6)

ఒంటరితనం నిద్ర చక్రంపై ప్రభావం చూపుతుంది. ఇది నిద్రపోవడం కష్టతరం చేస్తుంది. రాత్రంతా ఎక్కువసేపు మెలకువతో ఉంటారు. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు