Miss World 2024: మిస్ వరల్డ్ వేడుక ప్రత్యక్ష ప్రసారం చూడాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ ఫ్రీగా చూసేయండి
- 71వ మిస్ వరల్డ్ పోటీలు మార్చి 9న ముంబైలో జరగనున్నాయి. మరికొన్ని గంటల్లో మిస్ వరల్డ్ ఎవరో తేలిపోతుంది. ఈ పోటీ మనదేశం తరుపున సినీ శెట్టి పోటీ పడుతోంది.
- 71వ మిస్ వరల్డ్ పోటీలు మార్చి 9న ముంబైలో జరగనున్నాయి. మరికొన్ని గంటల్లో మిస్ వరల్డ్ ఎవరో తేలిపోతుంది. ఈ పోటీ మనదేశం తరుపున సినీ శెట్టి పోటీ పడుతోంది.
(1 / 6)
71వ మిస్ వరల్డ్ పోటీలు ఈరోజు ముంబైలో జరుగుతున్నాయి. ఈ వేడుక చాలా సందడిగా జరుగుతుంది. 28 ఏళ్ల తరువాత మిస్ వరల్డ్ పోటీలు ఇండియాలో జరుగుతున్నాయి. ఈ పోటీల్లో మన దేశం నుంచి సినీశెట్టి మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీ పడుతోంది.
(2 / 6)
ఫిలిప్పీన్స్ కు చెందిన 2013 మిస్ వరల్డ్ మెగాన్ యంగ్ తో కలిసి బాలీవుడ్ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ ఈ కార్యక్రమానికి హోస్ట్ గా కనిపించనున్నారు.
(PTI)(3 / 6)
ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే జరగనుంది. దీన్ని సోనీ లివ్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. అలాగే మిస్ వరల్డ్ వెబ్ సైట్ లో కూడా ఈ కార్యక్రమం లైవ్ ప్రసారం కానుంది.
(Reuters)(4 / 6)
ఫెమినా మిస్ ఇండియా 2022 టైటిల్ విజేత సిని శెట్టి మిస్ వరల్డ్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె గెలావలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు.
(Instagram)(5 / 6)
ఇతర గ్యాలరీలు