తెలుగు న్యూస్ / ఫోటో /
Warangal chapata Mirchi : వరంగల్ రైతులకు మరో గుర్తింపు.. చపాట మిర్చికి జియోగ్రాఫికల్ ఇండెక్స్!
- Warangal chapata Mirchi : వరంగల్ చపాట మిర్చి.. దేశంలో ఇది ఎంతో ఫేమస్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ పంట ఎక్కువగా పండిస్తారు. తాజాగా.. వరంగల్ చపాట మిర్చికి అరుదైన గుర్తింపు లభించనుంది. దీనిపై వరంగల్ జిల్లా రైతులు, ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

(1 / 5)
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేకమైన చపాట మిర్చికి.. జియోగ్రాఫికల్ ఇండెక్స్ లభించనుంది. వచ్చే ఏప్రిల్‌లో లభించనున్నట్టు అధికారులు చెబుతున్నారు.
(2 / 5)
జియోగ్రాఫికల్ ఇండెక్స్ కోసం రెండేళ్ల కిందట చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేశారు.
(3 / 5)
తాజాగా ఇండియన్ పేటెంట్ కార్యాలయం దీనికి ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని జేవీఆర్ ఉద్యాన పరిశోధన కేంద్రం సైంటిస్ట్ భాస్కర్ వెల్లడించారు.
(4 / 5)
చపాట మిర్చి విత్తన సేకరణ, సాగు విధానం, పంట లభ్యత, మార్కెటింగ్‌పై వివరాలను.. జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ జర్నల్ ప్రచురించినట్లు భాస్కర్ వివరించారు.
ఇతర గ్యాలరీలు