చీమల దండులా బీఆర్ఎస్ రజతోత్సవ సభా ప్రాంగణం, కిలోమీటర్ల మేర వాహనాలు బారులు-warangal brs silver jubilee meeting lakhs of supporter people attended photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  చీమల దండులా బీఆర్ఎస్ రజతోత్సవ సభా ప్రాంగణం, కిలోమీటర్ల మేర వాహనాలు బారులు

చీమల దండులా బీఆర్ఎస్ రజతోత్సవ సభా ప్రాంగణం, కిలోమీటర్ల మేర వాహనాలు బారులు

Published Apr 27, 2025 08:55 PM IST Bandaru Satyaprasad
Published Apr 27, 2025 08:55 PM IST

వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభా ప్రాంగణం జనసంద్రంగా మారింది. ఇసుకేస్తే రాలనంతగా జనసమూహం తరలివచ్చారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభా ప్రాంగణం చీమల దండులా మారింది.

(1 / 7)

స‌భా ప్రాంగ‌ణానికి దాదాపు నాలుగైదు కిలోమీట‌ర్ల వ‌ర‌కు బీఆర్ఎస్ మద్దతుదారులు, జ‌నం బారులు తీరారు.

(2 / 7)

స‌భా ప్రాంగ‌ణంలో క‌ళాకారుల ఆట‌పాట‌ల‌కు జ‌నం ఉర‌క‌లేస్తూ, ఉత్సాహంతో డ్యాన్స్‌లు చేశారు. తెలంగాణ పాట‌ల‌తో సభాప్రాంగణం ఉరకలెత్తింది.

(3 / 7)

అనంతరం బీఆర్ఎస్ అధినేత క‌ల్వకుంట్ల చంద్రశేఖ‌ర్ రావు హెలీకాఫ్టర్ లో ఎల్కతుర్తి స‌భా ప్రాంగణానికి చేరుకున్నారు.

(4 / 7)

హెలికాప్టర్ నుంచి దిగ‌గానే కేసీఆర్‌కు ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు ప‌లువురు బీఆర్ఎస్ నేత‌లు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు.

(5 / 7)

హెలికాప్టర్ నుంచే కేసీఆర్ స‌భ‌కు చేరుకున్న పార్టీ కార్యక‌ర్తల‌కు, ప్రజ‌ల‌కు అభివాదం చేశారు. కేసీఆర్‌ను చూసేందుకు ప్రజ‌లు పెద్ద సంఖ్యలో ఎగ‌బ‌డ్డారు. జై కేసీఆర్ బీఆర్ఎస్ @25 భారీ ప్లకార్డును క్రేన్ సాయంతో కేసీఆర్ వచ్చి సమయంలో ప్రదర్శించారు.

(6 / 7)

కశ్మీర్, పహల్గాం ఉగ్రదాడి ఘటనలో మరణించిన భారతీయులకి బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రారంభానికి ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ నాయకులు, లక్షలాది మంది కార్యకర్తలు నివాళులర్పించారు.

(7 / 7)

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు