Vivo Y55t : ఇదిగో వివో వై55టీ.. బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​, ధర ఇవే!-vivo y55t launched in china check details here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Vivo Y55t Launched In China Check Details Here

Vivo Y55t : ఇదిగో వివో వై55టీ.. బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​, ధర ఇవే!

Oct 23, 2023, 04:30 PM IST Sharath Chitturi
Oct 23, 2023, 04:30 PM , IST

  • వివో వై200 5జీ ఇండియాలో లాంచ్​ చేసిన దిగ్గజ స్మార్ట్​ఫోన్​ సంస్థ.. అదే సమయంలో చైనాలో వివో వై55టీని రిలీజ్​ చేసింది. ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఈ వివో వై55టీలో 60 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.64 ఇంచ్​ ఎల్​సీడీ ప్యానెల్​ ఉంటుంది. మీడియాటెక్​ డైమెన్సిటీ 6020 ఎస్​ఓసీ చిప్​సెట్​ దీని సొంతం.

(1 / 5)

ఈ వివో వై55టీలో 60 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.64 ఇంచ్​ ఎల్​సీడీ ప్యానెల్​ ఉంటుంది. మీడియాటెక్​ డైమెన్సిటీ 6020 ఎస్​ఓసీ చిప్​సెట్​ దీని సొంతం.(Representative image)

ఈ స్మార్ట్​ఫోన్​లో 8జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ ఉంటుంది. 1టీపీ ఎక్స్​ప్యాండెబుల్​ స్టోరేజ్​ ఆప్షన్​ కూడా ఉంటుంది.

(2 / 5)

ఈ స్మార్ట్​ఫోన్​లో 8జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ ఉంటుంది. 1టీపీ ఎక్స్​ప్యాండెబుల్​ స్టోరేజ్​ ఆప్షన్​ కూడా ఉంటుంది.(Representative image)

ఈ వివో వై55టీలో 5000ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంది. 15వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​కు సపోర్ట్​ చేస్తుంది. దీని బరువు 190గ్రాములు. థిక్​నెస్​ 8.07ఎంఎం.

(3 / 5)

ఈ వివో వై55టీలో 5000ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంది. 15వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​కు సపోర్ట్​ చేస్తుంది. దీని బరువు 190గ్రాములు. థిక్​నెస్​ 8.07ఎంఎం.(Representative image)

ఈ మోడల్​లో 50ఎంపీతో కూడిన డ్యూయెల్​ రేర్​ కెమెరా, 8ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఉంటుంది. సైడ్​ మౌంటెడ్​ ఫింగర్​ప్రింట్​ స్కానర్​ దీని సొంతం.

(4 / 5)

ఈ మోడల్​లో 50ఎంపీతో కూడిన డ్యూయెల్​ రేర్​ కెమెరా, 8ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఉంటుంది. సైడ్​ మౌంటెడ్​ ఫింగర్​ప్రింట్​ స్కానర్​ దీని సొంతం.(Representative image)

వివో వై55టీ 8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ ధర సుమారు 136 డాలర్లు(11,310), 8జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ ధర సుమారు 164 డాలర్లు (13,640). ఇండియాలో ఈ మోడల్​ లాంచ్​పై ఇంకా క్లారిటీ లేదు.

(5 / 5)

వివో వై55టీ 8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ ధర సుమారు 136 డాలర్లు(11,310), 8జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ ధర సుమారు 164 డాలర్లు (13,640). ఇండియాలో ఈ మోడల్​ లాంచ్​పై ఇంకా క్లారిటీ లేదు.(Representative image)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు