Valentine's Day deal: ఈ సేల్ లో 23990 రూపాయలకే వివో వీ 21ఈ స్మార్ట్ ఫోన్-vivo v21e priced at rs 23990 on amazon and flipkart in valentine s day deal ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Vivo V21e Priced At Rs. 23990 On Amazon And Flipkart In Valentine's Day Deal

Valentine's Day deal: ఈ సేల్ లో 23990 రూపాయలకే వివో వీ 21ఈ స్మార్ట్ ఫోన్

Feb 14, 2023, 05:41 PM IST HT Telugu Desk
Feb 14, 2023, 05:41 PM , IST

ప్రేమికుల దినోత్సవం (Valentine's Day) సందర్భంగా మీ లవర్ కు మంచి స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నారా? ఆమెజాన్, ఫ్లిప్ కార్ట్ ల్లో  వివో వీ 21ఈ (Vivo V21e) తక్కువ ధరకే లభిస్తోంది చూడండి.

Vivo V21e 5జీ ఫెసిలిటీ తో వస్తున్న ఈ వివో వీ 21ఈ స్మార్ట్ ఫోన్ మీ ప్రియుడు లేదా ప్రియురాలికి ప్రేమికుల దినోత్సవం (Valentine's Day) సందర్భంగా ఇవ్వడానికి మంచి గిఫ్ట్ అవుతుంది. 

(1 / 5)

Vivo V21e 5జీ ఫెసిలిటీ తో వస్తున్న ఈ వివో వీ 21ఈ స్మార్ట్ ఫోన్ మీ ప్రియుడు లేదా ప్రియురాలికి ప్రేమికుల దినోత్సవం (Valentine's Day) సందర్భంగా ఇవ్వడానికి మంచి గిఫ్ట్ అవుతుంది. (Vivo)

(Valentine's Day) Vivo V21e ముఖ్యంగా మొబైల్ గేమ్ లవర్స్ కు Vivo V21e మాంచి చాయిస్ అవుతుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 700 (Mediatek Dimensity 700) ప్రాసెసర్ ను అమర్చారు.

(2 / 5)

(Valentine's Day) Vivo V21e ముఖ్యంగా మొబైల్ గేమ్ లవర్స్ కు Vivo V21e మాంచి చాయిస్ అవుతుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 700 (Mediatek Dimensity 700) ప్రాసెసర్ ను అమర్చారు.(Vivo)

The Vivo V21e ఈ ఫోన్ లో 16.35cm Display, 4000mAh batteryని  అమర్చారు. ఇందులో 64MP రియర్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

(3 / 5)

The Vivo V21e ఈ ఫోన్ లో 16.35cm Display, 4000mAh batteryని  అమర్చారు. ఇందులో 64MP రియర్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.(Vivo)

Vivo V21e ఈ స్మార్ట్ ఫోన్ డార్క్ పెరల్ (Dark Pearl), సన్ సెట్ జాజ్ (Sunset Jazz) కలర్లలో లభిస్తుంది.

(4 / 5)

Vivo V21e ఈ స్మార్ట్ ఫోన్ డార్క్ పెరల్ (Dark Pearl), సన్ సెట్ జాజ్ (Sunset Jazz) కలర్లలో లభిస్తుంది.(Vivo)

Vivo V21e ఈ Vivo V21e ఫోన్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఫెసిలిటీ ఉన్న వేరియంట్ రూ. Rs. 23990 లకు ఆమెజాన్, ఫ్లిప్ కార్ట్ ల్లో లభిస్తుంది. బ్యాంక్ డిస్కౌంట్ అదనం.

(5 / 5)

Vivo V21e ఈ Vivo V21e ఫోన్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఫెసిలిటీ ఉన్న వేరియంట్ రూ. Rs. 23990 లకు ఆమెజాన్, ఫ్లిప్ కార్ట్ ల్లో లభిస్తుంది. బ్యాంక్ డిస్కౌంట్ అదనం.(Vivo)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు