5000, 6000 కాదు- ఈ స్మార్ట్​ఫోన్​లో 7,3000ఎంఏహెచ్​ బ్యాటరీ! ధర కూడా తక్కువే!-vivo t4 5g with 7300mah battery launched in india check price and other features here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  5000, 6000 కాదు- ఈ స్మార్ట్​ఫోన్​లో 7,3000ఎంఏహెచ్​ బ్యాటరీ! ధర కూడా తక్కువే!

5000, 6000 కాదు- ఈ స్మార్ట్​ఫోన్​లో 7,3000ఎంఏహెచ్​ బ్యాటరీ! ధర కూడా తక్కువే!

Published Apr 22, 2025 01:42 PM IST Sharath Chitturi
Published Apr 22, 2025 01:42 PM IST

  • వివో సంస్థ తన కొత్త స్మార్ట్​ఫోన్​ని ఇండియాలో లాంచ్​ చేసింది. దాని పేరు వివో టీ4. ఇదొక 5జీ స్మార్ట్​ఫోన్​. ఇందులో 7,300 ఎంఏహెచ్​ బ్యాటరీని సంస్థ ఇస్తోంది. ఈ గ్యాడ్జెట్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

వివో టీ4 5జీలో 6.7 ఇంచ్​ ఫుల్ హెచ్​డీ అమోఎల్ఈడీ డిస్​ప్లే, 5,000 నిట్స్ పీక్ బ్రైట్​నెస్ వంటివి ఉన్నాయి. మన్నిక కోసం మిలిటరీ గ్రేడ్ ఎంఐఎల్-ఎస్టీడీ-810హెచ్ సర్టిఫికేషన్, ఐపీ65 వాటర్, వాటర్ కోసం డస్ట్ రెసిస్టెన్స్, స్ల్పాష్​ రెసిస్టెన్స్ ఉన్నాయి.

(1 / 5)

ఈ స్మార్ట్​ఫోన్​లో అడ్రినో 720 జీపీయూతో కూడిన స్నాప్​డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్​ని అందించారు. ఇందులో 8/12 జీబీ LPDDR4X ర్యామ్, 128/256 జీబీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ ఉన్నాయి. సాఫ్ట్​వేర్​ విషయానికొస్తే, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది.

(2 / 5)

వివో టీ4 50 ఎంపి ప్రైమరీ కమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్​తో వస్తుంది. ఆరా లైట్​కు సపోర్ట్​ చేసే 2 ఎంపి డెప్త్ సెన్సార్ ఇందులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 90వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​తో 7,300 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఈ ఫోన్​లో ఇవ్వడం విశేషం.

(3 / 5)

వివో టీ4 5జీ 8 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999, 8 జీబీ ర్యామ్ / 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999, టాప్ ఎండ్ 12 జీబీ ర్యామ్ / 25 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25,999గా ఉన్నాయి.

(4 / 5)

ఎమరాల్డ్ బ్లేజ్, ఫాంటమ్ గ్రే కలర్​ ఆప్షన్స్​తో ఈ స్మార్ట్​ఫోన్​ ఏప్రిల్ 29 నుంచి ఫ్లిప్​కార్ట్​, వివో వెబ్సైట్, ఆఫ్​లైన్​ ఔట్లెట్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

(5 / 5)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

ఇతర గ్యాలరీలు