తెలుగు న్యూస్ / ఫోటో /
Trisha: త్రిష నామ సంవత్సరం - 2025లో చెన్నై బ్యూటీ ఐదు సినిమాలు రిలీజ్
Trisha: 41 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది త్రిష. తెలుగు, తమిళం, మలయాళం...ఇలా అన్ని ఇండస్ట్రీలను కవర్ చేస్తోంది. ఏకంగా ఏడు సినిమాలు చేస్తోంది.
(2 / 5)
తమిళంలో అజిత్ విదా ముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది త్రిష. విదాముయార్చి సంక్రాంతి రిలీజ్ అవుతోండగా...గుడ్ బ్యాడ్ అగ్లీ వేసవిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తోన్నారు.
(3 / 5)
చిరంజీవి, త్రిష కాంబినేషన్‌లో రూపొందుతోన్న తెలుగు మూవీ విశ్వంభర వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయబోతుంది. సంక్రాంతికి రావాల్సిన ఈ మూవీని సమ్మర్‌కు పోస్ట్‌పోన్‌చేశారు.
(4 / 5)
కమల్‌హాసన్, విలక్షణ దర్శకుడు మణిరత్నం కలయికలో వస్తోన్న థగ్‌లైఫ్‌లో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. 2025 జూన్ 5న ఈ సినిమాను విడుదలచేయబోతున్నట్లు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు.
ఇతర గ్యాలరీలు