
(1 / 5)
విష్ణుకాంత్ ప్రస్తుతం తెలుగులో గుండె నిండా గుడి గంటలుతో పాటు మా ఇంటి దేవత సీరియల్స్ చేస్తోన్నాడు.

(2 / 5)
లేటెస్ట్ టీఆర్‌పీ లో స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోన్న గుండె నిండా గుడి గంటలు 10.80 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.

(3 / 5)
ఇల్లు ఇల్లాలు పిల్లలు తర్వాత స్టార్ మాలో సెకండ్ హయ్యెస్ట్ టీఆర్‌పీని దక్కించుకున్న సీరియల్‌గా గుండె నిండా గుడి గంటలు నిలిచింది.

(4 / 5)
మా ఇంటి దేవత సీరియల్ జెమిని టీవీలో టీఆర్‌పీ రేటింగ్ పరంగా రెండో స్థానంలో నిలిచింది.

(5 / 5)
భైరవి సీరియల్ 1.20 రేటింగ్‌తో టాప్ ప్లేస్‌లో నిలవగా...మా ఇంటి దేవత సీరియల్ 0.82 టీఆర్‌పీని సొంతం చేసుకున్నది.
ఇతర గ్యాలరీలు