Vaishnavi Chaitanya: జాక్‌లో వైష్ణ‌వి చైత‌న్య డ్యూయ‌ల్ రోల్ - సీక్రెట్ రివీల్ చేసిన బేబీ హీరోయిన్‌!-vishnavi chithana plays a dual role in siddu jonnalagadda jack movie ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Vaishnavi Chaitanya: జాక్‌లో వైష్ణ‌వి చైత‌న్య డ్యూయ‌ల్ రోల్ - సీక్రెట్ రివీల్ చేసిన బేబీ హీరోయిన్‌!

Vaishnavi Chaitanya: జాక్‌లో వైష్ణ‌వి చైత‌న్య డ్యూయ‌ల్ రోల్ - సీక్రెట్ రివీల్ చేసిన బేబీ హీరోయిన్‌!

Published Mar 21, 2025 02:34 PM IST Nelki Naresh
Published Mar 21, 2025 02:34 PM IST

బేబీతో తొలి అడుగులోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకున్న‌ది వైష్ణ‌వి చైత‌న్య‌. యూత్‌ఫుల్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన ఈ మూవీ వంద కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. బేబీ త‌ర్వాత తెలుగులో వ‌రుస అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటోంది వైష్ణ‌వి చైత‌న్య‌.

సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టిస్తోన్న జాక్‌లో వైష్ణ‌వి చైత‌న్య హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాలోని కిస్ సాంగ్‌ను మేక‌ర్స్ ఇటీవ‌ల‌  రిలీజ్ చేశారు.

(1 / 5)

సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టిస్తోన్న జాక్‌లో వైష్ణ‌వి చైత‌న్య హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాలోని కిస్ సాంగ్‌ను మేక‌ర్స్ ఇటీవ‌ల‌ రిలీజ్ చేశారు.

జాక్ మూవీలో డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు వైష్ణ‌వి చైత‌న్య చెప్పింది. రెండు క్యారెక్ట‌ర్స్ డిఫ‌రెంట్‌గా ఉంటాయ‌ని అన్న‌ది.

(2 / 5)

జాక్ మూవీలో డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు వైష్ణ‌వి చైత‌న్య చెప్పింది. రెండు క్యారెక్ట‌ర్స్ డిఫ‌రెంట్‌గా ఉంటాయ‌ని అన్న‌ది.

ఈ సినిమాలో తాను తెలంగాణ యాస‌లో మాట్లాడుతాన‌ని వైష్ణ‌వి చైత‌న్య చెప్పింది

(3 / 5)

ఈ సినిమాలో తాను తెలంగాణ యాస‌లో మాట్లాడుతాన‌ని వైష్ణ‌వి చైత‌న్య చెప్పింది

బేబీ త‌ర్వాత ఆనంద్ దేవ‌ర‌కొండ‌తో మ‌రో సినిమా చేయాల్సింద‌ని వైష్ణ‌వి చైత‌న్య తెలిపింది. అనౌన్స్‌మెంట్ త‌ర్వాత అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆ సినిమా ఆగిపోయింద‌ని అన్న‌ది.

(4 / 5)

బేబీ త‌ర్వాత ఆనంద్ దేవ‌ర‌కొండ‌తో మ‌రో సినిమా చేయాల్సింద‌ని వైష్ణ‌వి చైత‌న్య తెలిపింది. అనౌన్స్‌మెంట్ త‌ర్వాత అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆ సినిమా ఆగిపోయింద‌ని అన్న‌ది.

ఛాలెంజింగ్ క్యారెక్ట‌ర్స్‌కే తాను ఇంపార్టెన్స్ ఇస్తుంటాన‌ని వైష్ణ‌వి చైత‌న్య పేర్కొన్న‌ది.

(5 / 5)

ఛాలెంజింగ్ క్యారెక్ట‌ర్స్‌కే తాను ఇంపార్టెన్స్ ఇస్తుంటాన‌ని వైష్ణ‌వి చైత‌న్య పేర్కొన్న‌ది.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు