Visakha Navy Day : విశాఖ ఆర్కే బీచ్ లో నేవీ డే సంబరాలు, ఆకట్టుకున్న విన్యాసాలు-visakhapatanma indian navy day demo stunts at rk beach cm chandrababu attends ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Visakha Navy Day : విశాఖ ఆర్కే బీచ్ లో నేవీ డే సంబరాలు, ఆకట్టుకున్న విన్యాసాలు

Visakha Navy Day : విశాఖ ఆర్కే బీచ్ లో నేవీ డే సంబరాలు, ఆకట్టుకున్న విన్యాసాలు

Jan 10, 2025, 01:12 PM IST Bandaru Satyaprasad
Jan 04, 2025, 11:17 PM , IST

Visakha Navy Day : నేవీ డే సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ లో నావికా దళం వాయు విభాగం చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు దంపతులు, మనవడు దేవాన్ష్ హాజరయ్యారు. నేవీ డే విన్యాసాలు వీక్షించేందుకు పెద్ద ఎత్తున నగర వాసులు హాజరయ్యారు.

నేవీ డే సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ లో నావికా దళం వాయు విభాగం చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు దంపతులు, మనవడు దేవాన్ష్ హాజరయ్యారు. నేవీ డే విన్యాసాలు వీక్షించేందుకు పెద్ద ఎత్తున నగర వాసులు హాజరయ్యారు. 

(1 / 10)

నావికాదళం విన్యాసాలు వీక్షిస్తున్న సీఎం చంద్రబాబు

(2 / 10)

నావికాదళం విన్యాసాలు వీక్షిస్తున్న సీఎం చంద్రబాబు

మనవడు దేవాన్ష్ తో సీఎం చంద్రబాబు 

(3 / 10)

మనవడు దేవాన్ష్ తో సీఎం చంద్రబాబు 

దాదాపు 8 వేల అడుగుల ఎత్తు నుంచి పారాచ్యూట్ సాయంతో జాతీయ పతాకం, నేవీ జెండా ఎగురవేసి ఆశ్చర్య పరిచారు. 

(4 / 10)

దాదాపు 8 వేల అడుగుల ఎత్తు నుంచి పారాచ్యూట్ సాయంతో జాతీయ పతాకం, నేవీ జెండా ఎగురవేసి ఆశ్చర్య పరిచారు. 

నౌకాదళం విన్యాసాలు ఆకట్టుకున్నాయి. నేవీ డే విన్యాసాలు వీక్షించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు ఆర్కే బీచ్ కు వచ్చారు. 

(5 / 10)

నౌకాదళం విన్యాసాలు ఆకట్టుకున్నాయి. నేవీ డే విన్యాసాలు వీక్షించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు ఆర్కే బీచ్ కు వచ్చారు. 

జెట్ విమానాల విన్యాసాలు ఆహుతులను ఆశ్చర్య పరిచాయి. 

(6 / 10)

జెట్ విమానాల విన్యాసాలు ఆహుతులను ఆశ్చర్య పరిచాయి. 

విశాఖ సాగర తీరంలో యుద్ధ విమానాలు నౌకలు, హెలికాఫ్టర్లు, ట్యాంకర్లు సందడి చేశాయి. 

(7 / 10)

విశాఖ సాగర తీరంలో యుద్ధ విమానాలు నౌకలు, హెలికాఫ్టర్లు, ట్యాంకర్లు సందడి చేశాయి. 

నేవీ డేలో డ్రోన్ షో ఆకట్టుకుంది. 

(8 / 10)

నేవీ డేలో డ్రోన్ షో ఆకట్టుకుంది. 

విశాఖ నేవీ డే విన్యాసాలు

(9 / 10)

విశాఖ నేవీ డే విన్యాసాలు

నేవీ డేలో డ్రోన్ షో 

(10 / 10)

నేవీ డేలో డ్రోన్ షో 

WhatsApp channel

ఇతర గ్యాలరీలు