Virushka in Indian Sports Honours: వావ్ విరుష్క.. ఇండియన్ స్పోర్ట్స్ హానర్స్‌లో మెరిసిన విరాట్, అనుష్క-virushka in indian sports honours looked gorgeous ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Virushka In Indian Sports Honours Looked Gorgeous

Virushka in Indian Sports Honours: వావ్ విరుష్క.. ఇండియన్ స్పోర్ట్స్ హానర్స్‌లో మెరిసిన విరాట్, అనుష్క

Mar 24, 2023, 10:33 AM IST Hari Prasad S
Mar 24, 2023, 10:33 AM , IST

Virushka in Indian Sports Honours: వావ్ విరుష్క అనకుండా ఉండలేము ఈ ఫొటోలు చూస్తే. ముంబైలో గురువారం (మార్చి 23) రాత్రి జరిగిన ఇండియన్ స్పోర్ట్స్ హానర్స్‌లో విరాట్, అనుష్కతోపాటు పలువురు స్పోర్ట్స్, బాలీవుడ్ సెలబ్రిటీలు మెరిశారు.

Virushka in Indian Sports Honours: ఈ ఇండియన్ స్పోర్ట్స్ హానర్స్ లో స్పెషల్ అట్రాక్షన్ మాత్రం విరాట్ కోహ్లి, అనుష్కనే. ఈ జంట ఎంతో చూడముచ్చటగా అనిపించింది.

(1 / 7)

Virushka in Indian Sports Honours: టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లి, భార్య అనుష్క శర్మ ఈ అవార్డుల సెర్మనీకి కలిసి వచ్చారు. డార్క్ సూట్ లో విరాట్, ఆఫ్ షౌల్డర్ గౌన్ లో అనుష్క కనిపించారు.

(2 / 7)

Virushka in Indian Sports Honours: ఈ ఈవెంట్ కు బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోన్ కూడా వచ్చారు. దీపిక తండ్రి, మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకోన్ తో వీళ్లు ఫొటోలకు పోజులిచ్చారు.

(3 / 7)

Virushka in Indian Sports Honours: ఈ సెర్మనీలో విరుష్క జోడీపైనే అందరి కళ్లూ ఉన్నాయి. చాలా అరుదుగా ఇలాంటి ఈవెంట్స్ కు కలిసి వచ్చే విరాట్, అనుష్క ఎక్కడికెళ్లినా కెమెరాలు ఫాలో అయ్యాయి.

(4 / 7)

Virushka in Indian Sports Honours: ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అయిన నీరజ్ చోప్రా కూడా విరుష్క జోడీతో ఫొటోలకు పోజులిచ్చాడు.

(5 / 7)

Virushka in Indian Sports Honours: బాలీవుడ్ జోడీ అంగద్ బేడీ, నేహా ధూపియా కూడా ఈ ఇండియన్ స్పోర్ట్స్ హానర్స్ కు వచ్చారు.

(6 / 7)

Virushka in Indian Sports Honours: టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తోపాటు బాలీవుడ్ నటులు అజయ్ దేవ్‌గన్, అభిషేక్ బచ్చన్ కూడా ఈ అవార్డుల సెర్మనీకి వచ్చారు.

(7 / 7)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు