(1 / 5)
వీరేంద్ర సెహ్వాగ్ తన భార్య ఆర్తి ఆహ్లావత్ నుంచి విడాకులు తీసుకోబోతున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లపై సెహ్వాగ్‌తో పాటు అతడి భార్య ఆర్తి మాత్రం ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు.
(2 / 5)
2013లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు సెహ్వాగ్. ఆటకు దూరమై పన్నెండేళ్లు అయినా సెహ్వాగ్ సంపాదన మాత్రం తగ్గలేదు.
(3 / 5)
వీరేంద్ర సెహ్వాగ్ మొత్తం ఆస్తి విలువ 350 కోట్లకుపైనే ఉంటుందని సమాచారం. ఇండియాలోని రిచెస్ట్ క్రికెటర్లలో ఐదో స్థానంలో సెహ్వాగ్ ఉన్నాడు.
(4 / 5)
సోషల్ మీడియాలో సెహ్వాగ్ యాక్టివ్‌గా ఉంటాడు. సోషల్ మీడియా ద్వారానే గత ఏడాది సెహ్వాగ్ 24 కోట్ల వరకు ఆదాయాన్ని దక్కించుకున్నట్లు సమాచారం.
(5 / 5)
ఢిల్లీలో కృష్ణనివాస్ పేరుతో తన డ్రీమ్ హౌజ్‌ను కట్టుకున్నాడు సెహ్వాగ్. ఈ ఇళ్లు విలువ 130 కోట్లకుపైనే ఉంటుందని చెబుతోన్నారు.
ఇతర గ్యాలరీలు