Cricketers Wives: కోహ్లి నుంచి బుమ్రా వరకు.. ఈ 8 మంది టీమిండియా క్రికెటర్లు తమ భార్యల కంటే వయసులో చిన్నవాళ్లని తెలుసా?
- Cricketers Wives: కోహ్లి నుంచి బుమ్రా వరకు 8 మంది టీమిండియా క్రికెటర్లు వయసులో తమ కంటే పెద్ద వారైన అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు. మరి వాళ్లెవరో చూడండి.
- Cricketers Wives: కోహ్లి నుంచి బుమ్రా వరకు 8 మంది టీమిండియా క్రికెటర్లు వయసులో తమ కంటే పెద్ద వారైన అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు. మరి వాళ్లెవరో చూడండి.
(1 / 8)
Cricketers Wives: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ అతని కంటే వయసులో ఆరు నెలలు పెద్దది. వీళ్లు 2017లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
(Instagram)(2 / 8)
Cricketers Wives: క్రికెట్ గాడ్ గా పేరుగాంచిన సచిన్ టెండూల్కర్ తన కంటే ఏకంగా ఆరేళ్లు పెద్దదైన అంజలిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లు 1995లో పెళ్లితో ఒక్కటయ్యారు. వీళ్లకు అర్జున్, సారా అనే పిల్లలు ఉన్న విషయం తెలిసిందే.
(PTI)(3 / 8)
Cricketers Wives: టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా భార్య ప్రియాంకా అతని కంటే 5 నెలలు పెద్దది
(Instagram)(4 / 8)
Cricketers Wives: శివమ్ దూబె అంజుమ్ ఖాన్ అనే అమ్మాయిని 2021లో పెళ్లి చేసుకున్నాడు. ఆమె అతని కంటే ఆరేళ్లు పెద్దది
(5 / 8)
Cricketers Wives: టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప తన కంటే వయసులో నాలుగేళ్లు పెద్దదైన టెన్నిస్ ప్లేయర్ శీతల్ ను 2016లో పెళ్లి చేసుకున్నాడు.
(6 / 8)
Cricketers Wives: టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తన భార్య చేతన కంటే రెండేళ్లు చిన్నవాడు
(7 / 8)
Cricketers Wives: టీమిండియా మాజీ పేస్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ 1996లో అప్పటికే విడాకులు తీసుకున్న, తనకంటే వయసులో 9 ఏళ్లు పెద్దదైన జయంతిని పెళ్లి చేసుకున్నాడు.
ఇతర గ్యాలరీలు