(1 / 5)
పోర్షే 911- ఇదొక స్పోర్ట్స్ కారు. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో వస్తుంది. స్పీడ్‌కి పెట్టింది పేరు ఈ బ్రాండ్. పోర్షే 911 ఎక్స్‌షోరూం ధర రూ. 1.99 కోట్లు- రూ. 4.26 కోట్ల వరకు ఉంటుంది.
(PTI)(2 / 5)
బెంట్లే ఫ్లయింగ్ స్పర్- పర్ఫార్మెన్స్తో పాటు లగ్జరీకి పెట్టింది పేరు ఈ కారు. హై క్వాలిటీ లెథర్, వుడ్ ఫినిషింగ్‌తో వచ్చే ఇంటీరియర్ సూపర్‌గా ఉంటుంది. బెంట్లే ఫ్లయింగ్ స్పర్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 5.25కోట్లుగా ఉంది.
(3 / 5)
బెంట్లే కాంటినెంటల్ జీటీ- దీని ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 3.3 కోట్లు. మాడర్న్ టెక్నాలజీ, హ్యాండీక్రాఫ్ట్ ఇంటీరియర్, సూపర్ డిజైన్, స్మూత్ స్పీడ్ వంటివి దీని ప్రత్యేతకతలు.
(4 / 5)
ఆడీ ఆర్8 వీ01- విరాట్ కోహ్లీ లగ్జరీ కార్స్ కలెక్షన్లో ఇదొకటి. దీని ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 2.7కోట్లు. ఇందులోని ఇంజిన్ బాగా ఫేమస్. ఇందులోని నేచురల్లీ ఆస్పిరేటెడ్ వీ10 ఇంజిన్‌లో థ్రిల్లింగ్ రైడ్‌ని మనం ఎక్స్పీరియన్స్ చేవచ్చు.
ఇతర గ్యాలరీలు