Team India: బీచ్‍లో వాలీబాల్ ఆడుతూ ఎంజాయ్ చేసిన భారత ఆటగాళ్లు: ఫొటోలు-virat kohli rinku singh and other indian cricket plays beach volleyball ahead of t20 world cup 2024 super 8 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Team India: బీచ్‍లో వాలీబాల్ ఆడుతూ ఎంజాయ్ చేసిన భారత ఆటగాళ్లు: ఫొటోలు

Team India: బీచ్‍లో వాలీబాల్ ఆడుతూ ఎంజాయ్ చేసిన భారత ఆటగాళ్లు: ఫొటోలు

Jun 17, 2024, 04:31 PM IST Chatakonda Krishna Prakash
Jun 17, 2024, 04:31 PM , IST

  • Team India: భారత క్రికెటర్లు బీచ్ వాలీబాల్ ఆడి ఎంజాయ్ చేశారు. వెస్టిండీస్‍లోని బార్బడోస్ బీచ్‍లో సందడి చేశారు. టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8కు ముందు ఇలా చిల్ అయ్యారు.

టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో టీమిండియా సూపర్-8 చేరుకుంది. జూన్ 20న అఫ్గానిస్థాన్‍తో భారత్ తలపడనుంది. అయితే, ఈ గ్యాప్‍లో భారత ఆటగాళ్లు బీచ్ వాలీబాల్ ఆడి ఎంజాయ్ చేశారు.

(1 / 5)

టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో టీమిండియా సూపర్-8 చేరుకుంది. జూన్ 20న అఫ్గానిస్థాన్‍తో భారత్ తలపడనుంది. అయితే, ఈ గ్యాప్‍లో భారత ఆటగాళ్లు బీచ్ వాలీబాల్ ఆడి ఎంజాయ్ చేశారు.(BCCI)

వెస్టిండీస్‍లోని బార్బొడాస్‍లోని సముద్రం తీరంలో బీచ్‍లో వాలీబాల్ ఆడారు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్ సహా మరికొందరు భారత ప్లేయర్లు. సరదాగా గడిపారు. అయితే, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కనిపించలేదు. 

(2 / 5)

వెస్టిండీస్‍లోని బార్బొడాస్‍లోని సముద్రం తీరంలో బీచ్‍లో వాలీబాల్ ఆడారు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్ సహా మరికొందరు భారత ప్లేయర్లు. సరదాగా గడిపారు. అయితే, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కనిపించలేదు. (BCCI)

బంతిని కొడుతూ విరాట్ కోహ్లీ ఇలా కనిపించాడు. కండలు తిరిగిన దేహంతో అదిరిపోయే ఫిట్‍నెస్‍తో ఉన్నాడు. 

(3 / 5)

బంతిని కొడుతూ విరాట్ కోహ్లీ ఇలా కనిపించాడు. కండలు తిరిగిన దేహంతో అదిరిపోయే ఫిట్‍నెస్‍తో ఉన్నాడు. 

పాయింట్ సాధించాక సహచరులతో కలిసి ఇలా గంతులు వేశాడు విరాట్ కోహ్లీ. సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. 

(4 / 5)

పాయింట్ సాధించాక సహచరులతో కలిసి ఇలా గంతులు వేశాడు విరాట్ కోహ్లీ. సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. 

భారత ప్లేయర్లు బీచ్ వాలీబాల్ ఆడిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో నేడు (జూన్ 17) పోస్ట్ చేసింది. భారత్, అఫ్గానిస్థాన్ మధ్య జూన్ 20న బార్బడోస్‍లోనే సూపర్-8 మ్యాచ్ జరగనుంది. 

(5 / 5)

భారత ప్లేయర్లు బీచ్ వాలీబాల్ ఆడిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో నేడు (జూన్ 17) పోస్ట్ చేసింది. భారత్, అఫ్గానిస్థాన్ మధ్య జూన్ 20న బార్బడోస్‍లోనే సూపర్-8 మ్యాచ్ జరగనుంది. (BCCI)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు