(1 / 5)
ఐపీఎల్ 2025లో ఆర్సీబీ ఛాంపియిన్ గా నిలిచింది. ఫస్ట్ టైమ్ ఐపీఎల్ టైటిల్ ను సొంతం చేసుకుంది. దీంతో విరాట్ కన్నీళ్లలో మునిగిపోయాడు. వెక్కి వెెక్కి ఏడ్చాడు.
(PTI)(2 / 5)
మంగళవారం (జూన్ 3) ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్ పై ఆర్సీబీ విజయం సాధించింది. లాస్ట్ ఓవర్లో టీమ్ విజయం ఖాయం కాగానే కోహ్లి కన్నీళ్లు పెట్టుకున్నాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే ఇలా ఏడుస్తూ నేలపై కూర్చుండి పోయాడు.
(AP)(3 / 5)
విరాట్ కోహ్లి కోసం ఈ సారి టైటిల్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పిన ఆర్సీబీ టీమ్ మెంబర్స్.. మ్యాచ్ ముగిసిన వెంటనే కోహ్లి వైపు పరుగెత్తుకు వెళ్లారు.
(REUTERS)(4 / 5)
విరాట్ కోహ్లి జెర్సీ నంబర్ 18. ఇది ఐపీఎల్ 18వ సీజన్. కాబట్టి ఈ సీజన్ లోనే ఆర్సీబీ విజయం సాధించడం మరింత ప్రత్యేకంగా మారింది.
(REUTERS)(5 / 5)
ఆర్సీబీలో ఉన్నప్పుడు కలిసి ఆడిన ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ ను హత్తుకుని కోహ్లి ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత భార్య అనుష్క శర్మను గట్టిగా హగ్ చేసుకుని ఏడ్చేశాడు.
(AFP)ఇతర గ్యాలరీలు