(1 / 7)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ ఎడిషన్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించాడు.
(AFP)(2 / 7)
ఐపీఎల్ ఫైనల్లో కొట్టిన తొలి బౌండరీతో శిఖర్ ధావన్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు.
(AP)(3 / 7)
267 ఐపీఎల్ మ్యాచ్ లలో 259 ఇన్నింగ్స్ ల్లో 769 ఫోర్లతో ధావన్ ను కోహ్లి అధిగమించాడు.. రెండో స్థానానికి పడిపోయిన ధావన్ 222 మ్యాచ్ ల్లో 768 ఫోర్లు కొట్టాడు.
(PTI)(4 / 7)
టీ20 లీగ్ క్రికెట్లో ఒక ఫ్రాంచైజీలో అత్యధిక బౌండరీలు కొట్టిన ప్లేయర్ గానూ విరాట్ కోహ్లి నిలిచాడు.
(AP)(5 / 7)
కోహ్లీ, ధావన్ తర్వాతి స్థానంలో డేవిడ్ వార్నర్ ఉన్నాడు. మూడో స్థానంలో ఉన్న వార్నర్ 184 మ్యాచ్ లలో 663 ఫోర్లు బాదాడు.
(6 / 7)
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 272 మ్యాచ్ లలో 640 ఫోర్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
(PTI)(7 / 7)
కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే 172 మ్యాచ్ లలో 514 ఫోర్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.
(REUTERS)ఇతర గ్యాలరీలు