తెలుగు న్యూస్ / ఫోటో /
Virat Kohli Anushka Sharma: విరాట్ కోహ్లి, అనుష్క శర్మ వివాహ బంధానికి ఏడేళ్లు.. ఈ ఇద్దరి టాప్ 7 ఫ్యాషన్ ఫొటోలు చూశారా?
- Virat Kohli Anushka Sharma: విరాట్ కోహ్లి, అనుష్క శర్మ బుధవారం (డిసెంబర్ 11) తమ 7వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే ఈ ఏడేళ్లలో ఈ సెలబ్రిటీ కపుల్ తమ ఫ్యాషన్ తో ఆకట్టుకున్నారు. అందులో టాప్ 7 ఫొటోలు ఇవే.
- Virat Kohli Anushka Sharma: విరాట్ కోహ్లి, అనుష్క శర్మ బుధవారం (డిసెంబర్ 11) తమ 7వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే ఈ ఏడేళ్లలో ఈ సెలబ్రిటీ కపుల్ తమ ఫ్యాషన్ తో ఆకట్టుకున్నారు. అందులో టాప్ 7 ఫొటోలు ఇవే.
(1 / 8)
Virat Kohli Anushka Sharma: విరాట్ కోహ్లి, అనుష్క శర్మ డిసెంబర్ 11, 2017లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇటలీలోని టస్కనీలో ఈ జంట పెళ్లితో ఒక్కటైంది. వీళ్లు కలిసి ఏడడుగులు వేసి ఏడేళ్లు అవుతోంది.
(2 / 8)
Virat Kohli Anushka Sharma: విరాట్, అనుష్క గతేడాది తమ ఆరో వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఇలా బ్లాక్ డ్రెస్సుల్లో ఫొటోలకు పోజులిచ్చారు.
(3 / 8)
Virat Kohli Anushka Sharma: ఆ మధ్య ఓ రెడ్ కార్పెట్ ఈవెంట్ కోసం విరాట్, అనుష్క జోడీ పర్పుల్, బ్లాక్ కలర్స్ డ్రెస్సుల్లో మెరిసిపోయారు.
(4 / 8)
Virat Kohli Anushka Sharma: మరో ఈవెంట్ కోసం విరాట్, అనుష్క ఇలా ఫొటోలకు పోజులిచ్చారు. ఇందులో అనుష్క ఎల్లో కలర్ గౌన్ లో కనిపించగా.. బ్రౌన్ బ్లేజర్ వేసుకొని విరాట్ స్టైలిష్ గా కనిపించాడు.
(5 / 8)
Virat Kohli Anushka Sharma: కోహ్లి, అనుష్క బ్లాక్ అండ్ వైట్ లుక్ ఇది. ఇద్దరూ కలిసి ఓ డిన్నర్ డేట్ కు వెళ్లిన సమయంలో ఇలా ఫొటోలు దిగారు.
(6 / 8)
Virat Kohli Anushka Sharma: బ్లాక్ బాడీసూట్ లో అనుష్క శర్మ, బ్లాక్ కోట్, బ్రౌన్ పోలో షర్ట్ లో విరాట్ కోహ్లి.. ఇలా మరో డిన్నర్ డేట్ కు వెళ్లిన సందర్భంలోని ఫొటో ఇది.
ఇతర గ్యాలరీలు