తెలుగు న్యూస్ / ఫోటో /
Anushka Ghaati Movie: అనుష్క ఘాటి మూవీలో కోలీవుడ్ హీరో - దేశి రాజు పాత్రలో...
Ghaati Movie: అనుష్క శెట్టి, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కలయికలో రూపొందుతోన్న ఘాటి మూవీ ఏప్రిల్ 18న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే గ్లింప్స్, పోస్టర్స్‌తో ఘాటి మూవీ తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు.
(1 / 5)
ఘాటి మూవీలో తమిళ హీరో విక్రమ్ ప్రభు కీలక పాత్ర పోషిస్తున్నాడు. విక్రమ్ ప్రభు బర్త్‌డే సందర్భంగా అతడి ఫస్ట్ లుక్‌ను బుధవారం రిలీజ్ చేశారు.
(2 / 5)
ఘాటి మూవీతోనే విక్రమ్ ప్రభు యాక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. ఈ సినిమాలో దేశి రాజు క్యారెక్టర్‌లో విక్రమ్ ప్రభు కనిపించబోతున్నాడు.
(3 / 5)
రివేంజ్ డ్రామాగా తెరక్కుతోన్న ఘాటి మూవీలో అనుష్క పవర్‌ఫుల్ యాక్షన్ రోల్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం.
(4 / 5)
వేదం తర్వాత అనుష్క, డైరెక్టర్ క్రిష్ కాంబోలో వస్తోన్న సెకండ్ మూవీ ఇది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.
ఇతర గ్యాలరీలు