Vijayawada : విజయవాడ కలెక్టరేట్ లో గణనాథుడికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేక పూజలు-vijayawada collectorate cm chandrababu dy cm pawan kalyan attends vinayaka chavithi puja events ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Vijayawada : విజయవాడ కలెక్టరేట్ లో గణనాథుడికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేక పూజలు

Vijayawada : విజయవాడ కలెక్టరేట్ లో గణనాథుడికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేక పూజలు

Sep 07, 2024, 02:40 PM IST Bandaru Satyaprasad
Sep 07, 2024, 02:40 PM , IST

  • Vijayawada : విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వరద బాధితులకు పవన్ ప్రకటించిన సాయం రూ.కోటి చెక్ రూపంలో సీఎం చంద్రబాబుకు అందించారు.

విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గణనాథుని పూజలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సీఎంతో పాటు మంత్రులు, అధికారులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

(1 / 7)

కలెక్టరేట్ లో ప్రతిష్టించిన గణనాథుడిని సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. ముందుగా వేద పండితులు సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికారు. అనంతరం సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. 

(2 / 7)

సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, అధికారులు గణపయ్య పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడ వరదల నేపథ్యంలో సీఎం చంద్రబాబు కలెక్టరేట్ నుంచే వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. 

(3 / 7)

విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు.

(4 / 7)

విజయవాడ కలెక్టరేట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి  పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. వరద బాధితుల కోసం తాను ప్రకటించిన రూ.1 కోటి చెక్‌ను సీఎంకి అందజేశారు.  

(5 / 7)

మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో సంప్రదాయబద్ధంగా వినాయక చవితి పూజలు నిర్వహించారు. మట్టి గణపతి ప్రతిమకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  పూజలు చేశారు. విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి దైవం ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. 

(6 / 7)

విఘ్నేశ్వరుడి కరుణాకటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో గడపాలని, విజయాలు సిద్ధించాలని పవన్ కల్యాణ్ అభిలషించారు.   

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు