అరుదైన రాజయోగంతో వీరికి లక్ష్మీ అనుగ్రహం.. డబ్బుకు డబ్బు అదృష్టం కూడా!-venus will make malavya rajyog these zodiac signs will get more money and auspicios time ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  అరుదైన రాజయోగంతో వీరికి లక్ష్మీ అనుగ్రహం.. డబ్బుకు డబ్బు అదృష్టం కూడా!

అరుదైన రాజయోగంతో వీరికి లక్ష్మీ అనుగ్రహం.. డబ్బుకు డబ్బు అదృష్టం కూడా!

Published May 10, 2025 04:49 PM IST Anand Sai
Published May 10, 2025 04:49 PM IST

12 నెలల తర్వాత శుక్రుని సంచారము వలన మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా 3 రాశుల వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. తమ కెరీర్, సంపాదనలో కూడా విజయం సాధించవచ్చు. ఆ అదృష్ట రాశులు ఏంటో చూద్దాం..

జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాలు కాలానుగుణంగా వాటి స్వంత, ఉన్నత రాశులలో సంచరిస్తాయి. ఈ గ్రహాల కదలిక రాజయోగాలను సృష్టిస్తుంది. జూన్‌లో శుక్రుడు వృషభ రాశిలోకి వెళతాడు. దీని వల్ల మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. అదే సమయంలో ఈ రాజయోగ ప్రభావం అన్ని రాశుల వారిపై కనిపిస్తుంది. కానీ ఈ సమయంలో 3 రాశుల వారికి గోల్డేన్ డేస్ ప్రారంభం కావచ్చు. దీనితో పాటు సంపద పెరుగుదల, వృత్తి, వ్యాపారంలో పురోగతి ఉండవచ్చు.

(1 / 4)

మాలవ్య రాజయోగం సింహ వారికి చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. ఎందుకంటే శుక్రుడు మీ రాశి నుండి వృత్తి, వ్యాపార ఇంటికి వెళ్ళబోతున్నాడు. ఈ సమయంలో మీరు పని, వ్యాపారంలో పురోగతి సాధించవచ్చు. పెట్టుబడి గురించి కూడా ఆలోచించవచ్చు. విదేశాలకు వ్యాపార పర్యటనకు వెళ్ళవచ్చు. ఈ సమయంలో నిరుద్యోగులకు ఉపాధి లభించవచ్చు. ఈ సమయంలో పనిలో పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులు మంచి లాభాలను ఆర్జిస్తారు.

(2 / 4)

మాలవ్య రాజ్య యోగం ఏర్పడటం మేష రాశి వారికి అదృష్టాన్ని తెస్తుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో శుక్రుడు సంపద, వాక్ స్థానంలో సంచరిస్తాడు. ఈ సమయంలో మీరు ఎప్పటికప్పుడు ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. దీనితో పాటు విలాస వస్తువులు, సంపద పెరుగుదల ఉంటుంది. కెరీర్‌లో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. ఉన్నతాధికారుల నుండి మద్దతు లభిస్తుంది.

(3 / 4)

మాలవ్య రాజయోగం ఏర్పడటంతో కుంభ రాశి వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఎందుకంటే ఈ రాజయోగం మీ రాశిచక్రం ఆస్తి ఇంట్లో ఏర్పడుతుంది. ఈ సమయంలో మీ సౌకర్యాలు  పెరగవచ్చు. మీరు విలాసవంతమైన వస్తువు కొనడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి, వాహనాలను కొనుగోలు చేయవచ్చు.

(4 / 4)

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు