ఇంకో 10 రోజులు ఈ నాలుగు రాశుల వారికి ఎక్కువ లక్.. ధన లాభం, సంతోషం!-venus transit in purva bhadrapada nakshatra these zodiac signs continue to benefit another 10 days ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఇంకో 10 రోజులు ఈ నాలుగు రాశుల వారికి ఎక్కువ లక్.. ధన లాభం, సంతోషం!

ఇంకో 10 రోజులు ఈ నాలుగు రాశుల వారికి ఎక్కువ లక్.. ధన లాభం, సంతోషం!

Jan 20, 2025, 05:01 PM IST Chatakonda Krishna Prakash
Jan 20, 2025, 05:01 PM , IST

  • శుక్రుడి ప్రస్తుత స్థితి వల్ల మరో 10 రోజుల పాటు నాలుగు రాశుల వారికి అదృష్టం కొనసాగనుంది. ధనం, సంతోషం సహా మరిన్ని ప్రయోజనాలు వీరికి కలుగుతాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

శుక్రుడు ఇటీవలే పూర్వభాద్రపద నక్షత్రంలోకి అడుగుపెట్టాడు. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 8.37 గంటల వరకు అదే నక్షత్రంలో సంచరిస్తాడు. దీంతో రానున్న పది రోజుల రోజుల పాటు నాలుగు రాశుల వారికి లక్ మెండుగా కొనసాగనుంది. కాలం కలిసి రానుంది. ఆ రాశులు ఏవంటే.. 

(1 / 5)

కుంభం: ఈ పది రోజుల పాటు శుక్రుడి వల్ల కంభ రాశి వారికి ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. అదృష్టం ఎక్కువ మద్దతునిస్తుంది. వ్యాపారులకు ధన లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. అవి కూడా లాభదాయకంగానే ఉంటాయి. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. 

(2 / 5)

వృషభం: పూర్వ భాద్రపదలో శుక్రుడి సంచారం వృషభ రాశి వారికి మేలు చేస్తుంది. ఈ కాలంలో వీరి ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆనందం అధికం అవుతుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఫలితం దక్కొచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. 

(3 / 5)

వృశ్చికం: శుక్రుడి నక్షత్ర సంచారంతో ఫిబ్రవరి 1 వరకు వృశ్చిక రాశి వారికి పరిస్థితులు ఎక్కువగా కలిసి వస్తాయి. చాలాకాలం నుంచి వాయిదాలు పడుతూ వస్తున్న కొన్ని పనులు పూర్తవుతాయి. పెట్టుబడుల నుంచి రాబడి బాగా ఉండొచ్చు. వ్యాపారులకు, ఉద్యోగులకు ధనపరంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. 

(4 / 5)

మకరం: పూర్వ భాద్రపద నక్షత్రంలో శుక్రుడు ఉండే కాలం మకర రాశి వారికి శుభప్రదం. వ్యాపారులకు లాభాలు పెరిగే అవకాశాలు అధికం. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. సహచరుల నుంచి మద్దతు పెరుగుతుంది. ఆర్థికంగా అనుకూలత ఉంటుంది. కుటుంబంతో సమయాన్ని సంతోషంగా గడుపుతారు. (గమనిక: విశ్వాసాలు, శాస్త్రాల ఆధారంగా ఈ కథనం రూపొందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు