శుక్రుడి సంచారం: నేటి నుంచి ఈ రాశుల వారికి అధికంగా అదృష్టం.. డబ్బు, పురోగతి!-venus transit in anuradha nakshatra these lucky zodiac signs to get benefits ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  శుక్రుడి సంచారం: నేటి నుంచి ఈ రాశుల వారికి అధికంగా అదృష్టం.. డబ్బు, పురోగతి!

శుక్రుడి సంచారం: నేటి నుంచి ఈ రాశుల వారికి అధికంగా అదృష్టం.. డబ్బు, పురోగతి!

Published Oct 16, 2024 03:46 PM IST Chatakonda Krishna Prakash
Published Oct 16, 2024 03:46 PM IST

శుక్రుడు.. అనూరాధ నక్షత్రంలోకి ప్రవేశించాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి కలిసి రానుంది. సుమారు 11 రోజుల పాటు వీరికి అదృష్టం మెరుగ్గా ఉంటుంది.

జ్యోతిష శాస్త్రం ప్రకారం, శుక్రుడి సంచారం రాశులపై ప్రభావం చూపిస్తుంది. శుక్రుడు నేడు (అక్టోబర్ 16) నక్షత్రం మారాడు. అనూరాధ నక్షత్రంలోకి అడుగుపెట్టాడు. 

(1 / 5)

శుక్రుడు అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 27వ తేదీ అర్ధరాత్రి వరకు అనూరాధ నక్షత్రంలో సంచరించనున్నాడు. ఈ 11 రోజుల కాలం మూడు రాశుల వారికి అదృష్టాన్ని పెంచనుంది. దీని వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. 

(2 / 5)

ధనస్సు: అనూరాధ నక్షత్రంలో శుక్రుడు సంచరించే కాలం ధనస్సు రాశి వారికి మేలు జరుగుతుంది. వ్యాపారాలు చేసే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలతో లాభం భారీగా ఉండే అవకాశం ఉంది. నూతన ఆదాయ మార్గాలు లభిస్తాయి. ఆర్థిక వరిస్థితి మెరుగవుతుంది. ఏదైనా వ్యాధులు ఉంటే ఉపశమనం లభిస్తుంది. 

(3 / 5)

కుంభం: ఈ కాలం కుంభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికపరమైన సమస్య నుంచి బయట పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. కార్యాలయాల్లో సహచరుల నుంచి మద్దతు దక్కుతుంది. 

(4 / 5)

వృషభం: అనురాధ నక్షత్రంలో శుక్రుడి సంచారం వల్ల వృశభ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగులకు జీతం పెరిగే అవకాశం ఉంటుంది. పెండింగ్‍లో ఉన్న పదోన్నతి రావొచ్చు. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వ్యాపారాలు చేసే వారు క్లయింట్‍లతో బంధాన్ని మెరుగుపరుచుకుంటారు. విద్యార్థులకు కూడా తగిన ప్రతిఫలం లభిస్తుంది.  (గమనిక: శాస్త్రాలు, నమ్మకాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాలు, వ్యక్తిగత ప్రభావాల గురించి తెలుసుకోవాలంటే సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)

(5 / 5)

ఇతర గ్యాలరీలు