తెలుగు న్యూస్ / ఫోటో /
Venkatesh vs Balakrishna: వంద కోట్ల క్లబ్‌లోకి డాకు మహారాజ్ - బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి వస్తున్నాం ఊచకోత
సంక్రాంతికి రిలీజైన బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కలెక్షన్స్‌ను రాబడుతోన్నాయి.
(1 / 6)
వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం మూవీ రెండు రోజుల్లో 77 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు.
(2 / 6)
రెండో రోజుల్లోనే సంక్రాంతికి వస్తున్నాం మూవీ 80 శాతం వరకు రికవరీ సాధించినట్లు చెబుతోన్నారు. గురువారం నాటి కలెక్షన్స్‌తో ప్రాఫిట్స్ జోన్‌లోకి ఎంటర్‌కానున్నట్లు సమాచారం.
(3 / 6)
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.
(4 / 6)
బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ వంద కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. ఐదు రోజుల్లో 105 కోట్ల వసూళ్లను దక్కించుకున్నది.
(5 / 6)
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి తర్వాత వంద కోట్లు సాధించిన బాలకృష్ణ మూవీగా డాకు మహారాజ్ నిలిచింది.
ఇతర గ్యాలరీలు