Heart healthy Veggies: గుండె ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని కూరగాయలు ఇవే!-veggies enriched with omega 3 fatty acid to keep heart diseases at bay ,ఫోటో న్యూస్
Telugu News  /  Photo Gallery  /  Veggies Enriched With Omega 3 Fatty Acid To Keep Heart Diseases At Bay

Heart healthy Veggies: గుండె ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని కూరగాయలు ఇవే!

Jul 07, 2023, 07:49 PM IST HT Telugu Desk
Jul 07, 2023, 07:49 PM , IST

  • Heart healthy Veggies: గుండె ఆరోగ్యానికి మీరు తినే ఆహారం కూడా కీలకం, ఇందుకోసం మీరు ఎలాంటి ఆహారాలు తినడం అలవాటు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

గుండె ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన పోషకాలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు ఒకటి. ఈ పోషకం గుండెకే కాకుండా మెదడు ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు లభించే ఆహారాలు చూడండి. 

(1 / 5)

గుండె ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన పోషకాలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు ఒకటి. ఈ పోషకం గుండెకే కాకుండా మెదడు ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు లభించే ఆహారాలు చూడండి. (Freepik)

క్యాబేజీ: క్యాబేజీలో ఒమేగా3 యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. క్యాబేజీని తరచుగా తింటూ ఉండాలి. 

(2 / 5)

క్యాబేజీ: క్యాబేజీలో ఒమేగా3 యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. క్యాబేజీని తరచుగా తింటూ ఉండాలి. (Freepik)

కాలీఫ్లవర్: క్యాబేజీతో పాటు కాలీఫ్లవర్ కూడా క్యాబేజీని పోలి ఉండే ఒక క్రూసిఫరస్ వెజిటేబుల్. కాబట్టి ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. 

(3 / 5)

కాలీఫ్లవర్: క్యాబేజీతో పాటు కాలీఫ్లవర్ కూడా క్యాబేజీని పోలి ఉండే ఒక క్రూసిఫరస్ వెజిటేబుల్. కాబట్టి ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. (Freepik)

సబ్జా గింజలు : ఈ గింజలు బరువు తగ్గడానికి చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇది గుండెకు మేలు చేస్తుంది. 

(4 / 5)

సబ్జా గింజలు : ఈ గింజలు బరువు తగ్గడానికి చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇది గుండెకు మేలు చేస్తుంది. (Freepik)

బ్రోకలీ: బ్రోకలీ మరొక క్రూసిఫెరస్ వెజిటేబుల్. గుండెపోటుతో సహా గుండె జబ్బులను నివారించడంలో ఈ కూరగాయ బాగా ఉపయోగపడుతుంది. ఈ కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వృద్ధాప్యంలో కూడా గుండె దృఢంగా ఉంటుంది.

(5 / 5)

బ్రోకలీ: బ్రోకలీ మరొక క్రూసిఫెరస్ వెజిటేబుల్. గుండెపోటుతో సహా గుండె జబ్బులను నివారించడంలో ఈ కూరగాయ బాగా ఉపయోగపడుతుంది. ఈ కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వృద్ధాప్యంలో కూడా గుండె దృఢంగా ఉంటుంది.(Freepik)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు