(1 / 6)
టాలీవుడ్‌లో మోస్ట్ గ్లామర్ హీరోయిన్స్‌లలో వేదిక ఒకరు. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా శివకాశి సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన వేదిక రాఘవ లారెన్స్ ముని మూవీతో క్రేజ్ సంపాదించుకుంది.
(2 / 6)
ఆ తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ విజయదశమి, నారా రోహిత్ బాణం సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. బాలకృష్ణ రూలర్ సినిమాతో ఫ్లాప్ చూసిన వేదిక రజాకార్ మూవీతో ప్రశంసలు అందుకుంది.
(3 / 6)
రజాకార్ సినిమాలో శాంతమ్మ పాత్రలో డీ గ్లామర్ రోల్ చేసిన వేదిక సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో రచ్చ చేస్తోంది. రీసెంట్‌గా బికినీలో దర్శనం ఇచ్చిన వేదిక సెక్సీ లుక్స్‌తో అట్రాక్ట్ చేసింది.
(4 / 6)
బ్రౌన్ కలర్ బికినీలో బీచ్ ఒడ్డున అందాలు విందు చేసింది వేదిక. అలాగే, ఫ్లవర్ ప్రింట్ బికినీలో కూడా వేదిక అందాలు అదరహో అనేలా చూపించింది. బీచ్‌లో తిరుగుతూ అందాల ప్రదర్శన చేసింది గ్లామరస్ బ్యూటి వేదిక.
(5 / 6)
వేదిక బికినీ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. దీంతో అవి వెంటనే వైరల్ అయ్యాయి. వేదిక బికినీ ఫొటోలు చూసిన నెటిజన్స్ పలు విధాలుగా స్పందిస్తూ కామెంట్స్ పెట్టారు.
ఇతర గ్యాలరీలు