Telugu News  /  Photo Gallery  /  Vastu Tips For Placing Plants At Home Here Is The Details

Vastu Tips : ఆ రెండు చెట్లు ఒకే చోట నాటితే.. అంతా మంచే జరుగుతుందట..

10 June 2022, 8:30 IST Geddam Vijaya Madhuri
10 June 2022, 8:30 , IST

ఇంట్లోని సభ్యులు సంతోషంగా.. ఐశ్వర్యంతో.. శాంతితో ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి. చాలా మంది తమ ఇంట్లో డబ్బు, సంపద రావాలని కోరుకుంటారు. ఇదిలా ఉంటే చాలా మంది తమ ఇళ్లను పర్యావరణానికి అనుగుణంగా రకరకాల చెట్లను పెంచుతారు. అయితే ఇంట్లో కొన్ని చెట్లను నాటడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావాలంటే కొన్ని చెట్లను నాటుతాము. కొన్ని గృహ మెరుగుదల కోసం నాటుతాము. ఇంతకీ ఇంటి పరిసరాల్లో ఏ చెట్టు ఉంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

(1 / 6)

తులసి మొక్కలు ఇంట్లో పెంచుకోవడం చాలా మంచిది. దీనిని పెంచితే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. తులసిని పూజించే ప్రదేశంలో కృష్ణుడు ఉంటాడని నమ్ముతారు. ఇంటి దక్షిణ భాగంలో తులసిని నాటకూడదని వాస్తు శాస్త్రం చెప్తుంది.

(2 / 6)

అరటి చెట్టును తులసి చెట్టు దగ్గర పాతిపెట్టండి. అరటిచెట్టు, తులసి చెట్టు ఒకే చోట ఉంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్తుంది వాస్తు శాస్త్రం. విష్ణుమూర్తి, లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.

(3 / 6)

ఇల్లు పెద్దదైతే ఇంట్లో వేపచెట్టు నాటండి. హిందూ గ్రంధాల ప్రకారం.. తన ఇంట్లో ఏడు వేప చెట్లను నాటిన వ్యక్తికి అతని ఇంట్లో సంపదకు లోటు ఉండదు. 

(4 / 6)

మందార చెట్టును ఇంట్లో ఉంచుకోవడం చాలా మంచిది. ఇది అనేక సంక్షోభాల నుంచి వారిని కాపాడుతుందని వాస్తు శాస్త్రం చెప్తుంది.

(5 / 6)

గులాబీలను నాటడం మంచిదే. కానీ ఇంటి లోపల వాటిని నాటవద్దు. బదులుగా.. ఇంటి వెలుపల లేదా పైకప్పుపై గులాబీలను నాటండి. ఇంట్లో ఎలాంటి ముళ్ల చెట్టును నాటకపోవడమే మంచిది.

(6 / 6)

ఇతర గ్యాలరీలు